రాశి ఫలితాలు

08-10-2025 | బుధవారం | రాశి ఫలితాలు 🌼

blank

మేషం

చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి అవుతాయి.
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.
దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.


వృషభం

ఇంటా బయట పరిస్థితులు కొంత నిరుత్సాహ పరుస్తాయి.
శ్రమధిక్యతతో పనులు పూర్తికావు.
బంధుమిత్రుల సమాచారం ఆశ్చర్యపరుస్తుంది.
అనారోగ్య సమస్యలు భాధిస్తాయి.
వృధా ఖర్చులు పెరుగుతాయి.
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు.


మిధునం

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.
సంతాన వివాహ చర్చలు సఫలమవుతాయి.
నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి.
ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.


కర్కాటకం

నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది.
సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలుగుతాయి.
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.
వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకాలు అందుతాయి.


సింహం

కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి.
ఆర్థిక పరిస్థితి ఒడిదోడుకులుగా ఉంటుంది.
దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
ఉద్యోగాలలో అకారణ వివాదాలు కలుగుతాయి.


కన్యా

దూరప్రయాణాలు వాయిదా పడతాయి.
కీలక వ్యవహారాలలో అయోమయం ఇబ్బంది పెడుతుంది.
బంధువులు, మిత్రులు మీ మాటతో విభేదిస్తారు.
ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
వ్యాపారాలలో పెట్టుబడుల ఆలస్యం ఇబ్బంది పెడుతుంది.


తులా

చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తవుతాయి.
చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.
విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం.
వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.


వృశ్చికం

కీలక వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం.
అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి.
బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది.
కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు.
వ్యాపారాలలో సమస్యలను అధిగమించి పురోగతి.
ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది.


ధనస్సు

ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి.
వృథా ప్రయాణాలు తప్పవు.
ఇంటా బయట బాధ్యతలు చికాకు పరుస్తాయి.
స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి.
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
ఉద్యోగస్తులకు స్థాన మార్పు సూచనలు ఉన్నాయి.


మకరం

ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.
సొంత నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం.
కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.
ఉద్యోగ ఒత్తిడి అధికమవుతుంది.
వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి.


కుంభం

అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.
ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.
ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.
ప్రయాణాలలో కొత్త పరిచయాలు కలుగుతాయి.
వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.


మీనం

చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.
ఆర్థిక ఇబ్బందుల వలన ఋణ ప్రయత్నాలు చేస్తారు.
దూరప్రయాణాలు శారీరక శ్రమను కలిగిస్తాయి.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించండి.
వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన అవసరం.
ఉద్యోగంలో సహోద్యోగుల ప్రవర్తన చికాకు పరుస్తుంది.


🌸 శుభం భూయాత్ 🌸

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
రాశి ఫలితాలు

20-06-2025 | శుక్రవారం | రాశి ఫలితాలు – శ్రీ గురుభ్యోనమఃముక్తినూతలపాటి వాసు

మేషంస్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగుల శ్రమ వృధాగా
blank
రాశి ఫలితాలు

22-06-2025 రాశి ఫలితాలు | ఆదివారం జ్యోతిష్యం

🌿 ముక్తినూతలపాటి వాసు గారు అందించిన దిన ఫలితాలు🙏 శ్రీ గురుభ్యోనమః 🔴 మేషందూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి లావాదేవీలలో లాభాలు. వాహన వ్యాపారాలు మంచి లాభాలు