24 ఆగస్టు 2025 – దృగ్గణిత పంచాంగం

సంవత్సరం: స్వస్తి శ్రీ విశ్వావసు
సూర్యదిక్కు: దక్షిణాయనం
ఋతువు: వర్ష
మాసం: భాద్రపద
పక్షం: శుక్ల
తిథి: పాడ్యమి – ప 11:48 వరకు
వారం: ఆదివారం (భానువాసరే)
నక్షత్రం: పుబ్బ రా 02:05 వరకు, ఉపరి ఉత్తరఫల్గుణి
యోగం: శివ మ – 12:30 వరకు
కరణం: బవ ప 11:48, బాలువ రా 12:07
సాధారణ శుభ సమయాలు
- ఉదయం: 07:00 – 09:00
- మధ్యాహ్నం: 02:00 – 04:30
అమృత కాలం: రా 07:22 – 09:03
అభిజిత్ కాలం: ప 11:45 – 12:35
వర్జ్యం & దుర్ముహూర్తాలు
- వర్జ్యం: ఉ 09:18 – 10:59
- దుర్ముహూర్తం: సా 04:46 – 05:36
- రాహు కాలం: సా 04:52 – 06:26
- గుళికకాళం: మ 03:18 – 04:52
- యమగండం: మ 12:10 – 01:44
- ప్రయాణశూలం: పడమర దిక్కుకు పనికిరాదు
వైదిక విషయాలు
- ప్రాతః కాలం: ఉ 05:53 – 08:24
- సంగవ కాలం: 08:24 – 10:54
- మధ్యాహ్న కాలం: 10:54 – 01:25
- అపరాహ్న కాలం: మ 01:25 – 03:56
- ఆబ్ధికం తిధి: భాద్రపద శుద్ధ విదియ
- సాయంకాలం: సా 03:56 – 06:26
- ప్రదోష కాలం: సా 06:26 – 08:44
- రాత్రి కాలం: రా 08:44 – 11:47
- నిశీధి కాలం: రా 11:47 – 12:33
- బ్రాహ్మీ ముహూర్తం: తె 04:22 – 05:07
సూర్యోదయ-ాస్తమాలు
- విజయవాడ: సూర్యోదయం 05:53 / సూర్యాస్తమయం 06:26
- హైదరాబాద్: సూర్యోదయం 06:01 / సూర్యాస్తమయం 06:36
సూర్యరాశి: సింహం | చంద్రరాశి: సింహం
వాసు ముక్తినూతలపాటి | ఫోన్: 99497 22792
శుభాకాంక్షలు
ఈ రోజు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు
ధీర్ఘాయుష్మాన్ భవః
శివరామ గోవింద నారాయణ మహాదేవ
శుభమస్తు / సర్వేజనాః సుఖినోభవంతుః
