దృగ్గణిత పంచాంగం – 22 సెప్టెంబర్ 2025, సోమవారం

ఓం నమో నారాయణాయ – నమః శివాయ
శ్రీరామ జయరామ జయజయరామ
ఈనాటి పర్వం
దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం
కలశ స్థాపనకు: ఉదయం 05.56 – 08.22 & 11.36 – 12.24
సాయంత్రం: 06.04 – 08.26 మంచి సమయాలు
కాల నిర్ధారణ
- సంవత్సరం: స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
- అయనం: దక్షిణాయనం
- ఋతువు: శరదృతువు
- మాసం: ఆశ్వయుజ మాసం
- పక్షం: శుక్లపక్షం
- తిథి: పాడ్యమి రా 02.55 వరకు, తరువాత విదియ
- వారం: సోమవారం
- నక్షత్రం: ఉత్తరఫల్గుని 11.24 వరకు, తరువాత హస్త
- యోగం: శుక్ల రా 07.53 వరకు, తరువాత బ్రహ్మ
- కరణం: కింస్తుఘ్న మ 02.06 వరకు, తరువాత బవ – రా 02.55 వరకు, తరువాత బాలువ
సాధారణ శుభ సమయాలు
- ఉదయం 06.00 – 07.00
- ఉదయం 10.30 – మధ్యాహ్నం 12.00
అమృత కాలం: లేదు
అభిజిత్ ముహూర్తం: ప 11.36 – 12.24
అశుభ సమయాలు
- వర్జ్యం: రాత్రి 08.36 – 10.21
- దుర్ముహూర్తం: మ 12.24 – 01.13 & 02.50 – 03.38
- రాహుకాలం: ఉ 07.27 – 08.58
- గుళిక కాలం: మ 01.31 – 03.02
- యమగండం: ఉ 10.29 – 12.00
- ప్రయాణ శూలం: తూర్పు దిక్కు అనుకూలం కాదు
వైదిక కాల విభజన
- ప్రాతఃకాలం: ఉ 05.56 – 08.22
- సంగవ కాలం: 08.22 – 10.47
- మధ్యాహ్నం: 10.47 – 01.13
- అపరాహ్నం: 01.13 – 03.38
- సాయంకాలం: 03.38 – 06.04
- ప్రదోషం: 06.04 – 08.26
- రాత్రి: 08.26 – 11.36
- నిశీధి: 11.36 – 12.24
- బ్రాహ్మీ ముహూర్తం: తె 04.21 – 05.09
సూర్యోదయ–అస్తమయాలు
- విజయవాడ: ఉ 05.56 / సా 06.04
- హైదరాబాద్: ఉ 06.05 / సా 06.12
సూర్యరాశి: కన్య
చంద్రరాశి: కన్య
శుభాకాంక్షలు
ఈరోజు జన్మదినం / వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
ధీర్ఘాయుష్మాన్ భవః
శివరామ గోవింద నారాయణ మహాదేవ
శుభమస్తు – సర్వేజనాః సుఖినోభవంతుః
