08 అక్టోబర్ 2025 దృగ్గణిత పంచాంగం

స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు – ఆశ్వయుజ మాసం – కృష్ణ పక్షం
తిథి: విదియ రా 02:22 వరకు, ఉపరి తదియ
వారం: బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం: అశ్విని రా 10:44 వరకు, ఉపరి భరణి
యోగం: హర్షణ రా 01:33 వరకు, ఉపరి వజ్ర
కరణం: తైతుల సా 04:08, గరజి రా 02:22, ఉపరి వణజి
ॐ సాధారణ శుభ సమయాలు ॐ
శుభ సమయాలు:
ఉ. 09:00 – 11:00
సా. 03:30 – 04:30
అమృత కాలం: సా. 04:21 – 05:47
అభిజిత్ కాలం: ఈరోజు లేదు
వర్జ్యం: రా. 07:12 – 08:37
దుర్ముహూర్తం: ప. 11:32 – 12:19
రాహు కాలం: ప. 11:55 – 01:24
గుళిక కాలం: ప. 10:26 – 11:55
యమగండం: ఉ. 07:28 – 08:57
ప్రయాణ శూలం: ఉత్తర దిక్కుకు పనికిరాదు
ॐ వైదిక విషయాలు ॐ
ప్రాతః కాలం: ఉ. 05:58 – 08:21
సంగవ కాలం: 08:21 – 10:44
మధ్యాహ్న కాలం: 10:44 – 01:06
అపరాహ్న కాలం: మ. 01:06 – 03:29
ఆబ్ధిక తిథి: ఆశ్వయుజ బహుళ విదియ
సాయంకాలం: సా. 03:29 – 05:51
ప్రదోష కాలం: సా. 05:52 – 08:17
రాత్రి కాలం: రా. 08:17 – 11:31
నిశీధి కాలం: రా. 11:31 – 12:19
బ్రాహ్మీ ముహూర్తం: తె. 04:22 – 05:10
సూర్యోదయ / సూర్యాస్తమయ కాలం
విజయవాడ: ఉ. 05:58 / సా. 05:51
హైదరాబాద్: ఉ. 06:08 / సా. 05:59
సూర్య రాశి: కన్య
చంద్ర రాశి: మేషం
వాసు ముక్తి నూతలపాటి
ఫోన్: 99497 22792
ఈరోజు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఆత్మీయులకు
మనఃపూర్వక శుభాకాంక్షలు మరియు ఆశీర్వాదాలు.
ధీర్ఘాయుష్మాన్ భవః
శివరామ గోవింద నారాయణ మహాదేవ
శుభమస్తు – సర్వేజనాః సుఖినో భవంతుః
ఓం శాంతిః శాంతిః శాంతిః
