03 జూలై 2025 గురువారం – దృగ్గణిత పంచాంగ సారం

స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పంచాంగం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు – ఆషాఢ మాసం – శుక్లపక్షం
తేదీ & కాలమానం
- తిథి: అష్టమి మ. 02:06 వరకు → నవమి
- వారం: గురువారం (గురువాసరే)
- నక్షత్రం: హస్త మ. 01:50 వరకు → చిత్త
- యోగం: పరిఘ సా. 06:36 వరకు → శివ
- కరణం:
- బవ మ. 02:06
- బాలవు రా. 03:17
- కౌలవం తదుపరి
ॐ సాధారణ శుభ సమయాలు
- ఉదయం: 11:00 – 12:00
- సాయంత్రం: 04:00 – 06:30
- అమృతకాలం: 07:09 – 08:56
- అభిజిత్ ముహూర్తం: 11:45 – 12:38
విజ్ఞప్తి సమయాలు
- వర్జ్యం: రాత్రి 10:50 – 12:38
- దుర్ముహూర్తం:
- ఉదయం 10:01 – 10:53
- మధ్యాహ్నం 03:15 – 04:07
- రాహు కాలం: 01:50 – 03:28
- గుళిక కాలం: 08:56 – 10:34
- యమగండం: 05:39 – 07:17
- ప్రయాణ శూలం: దక్షిణ దిక్కుకు అనుకూలం కాదు
వైదిక కాల విభాగాలు
- ప్రాతః కాలం: 05:39 – 08:16
- సంగవ కాలం: 08:16 – 10:53
- మధ్యాహ్నం: 10:53 – 01:30
- అపరాహ్నం: 01:30 – 04:07
- సాయంత్రం: 04:07 – 06:44
- ప్రదోషకాలం: 06:44 – 08:55
- రాత్రి కాలం: 08:55 – 11:50
- నిశీధి కాలం: 11:50 – 12:34
- బ్రాహ్మీ ముహూర్తం: 04:12 – 04:56
- ఆబ్ధిక తిథి: ఈరోజు శూన్యం
సూర్యోదయ / సూర్యాస్తమయాలు
- విజయవాడ: 05:39 AM / 06:44 PM
- హైదరాబాద్: 05:46 AM / 06:55 PM
- సూర్యరాశి: మిథునం
- చంద్రరాశి: కన్య / తుల
శుభాకాంక్షలు
ఈరోజు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఆత్మీయుడికి:
శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః!
శివరామ గోవింద నారాయణ మహాదేవ శుభమస్తు!
సర్వేజనాః సుఖినోభవంతు
వాసు ముక్తినూతలపాటి
ఫోన్: 99497 22792
