రాశి ఫలితాలు

24-09-2025 బుధవారం రాశి ఫలితాలు

Horoscope Predictions

♈ మేషం

  • దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది.
  • చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు.
  • ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది.
  • వృత్తి, ఉద్యోగ విషయాల్లో అధికారులతో చర్చలు సఫలమౌతాయి.
  • ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

♉ వృషభం

  • ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.
  • కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.
  • సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం.
  • వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.
  • వ్యాపారంలో విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం.
  • దైవ చింతన పెరుగుతుంది.

♊ మిథునం

  • శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
  • మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి.
  • ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.
  • చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు తప్పవు.
  • వృత్తి, వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు వస్తాయి.
  • ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

♋ కర్కాటకం

  • నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
  • అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది.
  • కుటుంబ వ్యవహారాలలో మీ నిర్ణయాలు అందరికి నచ్చుతాయి.
  • నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి.
  • వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
  • సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

♌ సింహం

  • ప్రారంభించిన పనులు నిలిచిపోతాయి, జాప్యం కలుగుతుంది.
  • ధనపరంగా ఇబ్బందులు తప్పవు.
  • ఇంటి, బయట దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి.
  • కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.
  • వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసి రావు.
  • దైవ చింతన కలుగుతుంది.

♍ కన్యా

  • ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది.
  • ఇంటి, బయట సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు.
  • వృత్తి, వ్యాపారాలలో నష్టాలు అధిగమించి లాభాలు పొందుతారు.
  • ఉద్యోగంలో అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి.
  • స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

♎ తుల

  • కీలక వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.
  • దూర దేశ సంచారం చేయవలసి వస్తుంది.
  • అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి.
  • నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.
  • వృత్తి, ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.
  • వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు.

♏ వృశ్చికం

  • ధనాదాయ మార్గాలు పెరుగుతాయి.
  • ఇతరుల సహకారంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
  • దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు.
  • సంతానానికి కొత్త విద్యా, ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
  • శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది.
  • వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

♐ ధనుస్సు

  • చుట్టుపక్కల వారితో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.
  • ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.
  • కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు చేసి లాభాలు పొందుతారు.
  • నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
  • ఇంటి, బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

♑ మకరం

  • సంఘంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.
  • గృహనిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు.
  • వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.
  • సంతాన వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
  • ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
  • సంతాన ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి.

♒ కుంభం

  • అనుకున్న సమయానికి సౌకర్యాలు లభించక ఇబ్బందిపడతారు.
  • దూరప్రయాణాలు వాయిదా పడుతాయి.
  • ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.
  • వృత్తి, ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది.
  • కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది.

♓ మీనం

  • కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.
  • నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
  • ఇంటి, బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.
  • చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.
  • గృహానికి బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
  • వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి.

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
రాశి ఫలితాలు

20-06-2025 | శుక్రవారం | రాశి ఫలితాలు – శ్రీ గురుభ్యోనమఃముక్తినూతలపాటి వాసు

మేషంస్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగుల శ్రమ వృధాగా
blank
రాశి ఫలితాలు

22-06-2025 రాశి ఫలితాలు | ఆదివారం జ్యోతిష్యం

🌿 ముక్తినూతలపాటి వాసు గారు అందించిన దిన ఫలితాలు🙏 శ్రీ గురుభ్యోనమః 🔴 మేషందూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి లావాదేవీలలో లాభాలు. వాహన వ్యాపారాలు మంచి లాభాలు