రాశి ఫలితాలు

30-10-2025, గురువారం – రాశి ఫలితాలు 🌟

blank

Daily Horoscope Predictions

(Thursday, October 30, 2025)


♈ మేషం (Aries)

  • వ్యాపారాలు అనుకూలిస్తాయి.
  • ఆర్థికంగా మరింత పురోగతి కలుగుతుంది.
  • నూతన కార్యక్రమాలు చేపడతారు.
  • ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి.
  • దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
  • కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

♉ వృషభం (Taurus)

  • విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
  • సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
  • వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి.
  • వివాదాలకు సంబంధించి విలువైన సమాచారం అందుతుంది.
  • దైవదర్శనాలు చేసుకుంటారు.
  • విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.

♊ మిధునం (Gemini)

  • ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
  • మిత్రులతో అకారణ మాటపట్టింపులు ఉంటాయి.
  • వృధా ఖర్చులు తప్పవు.
  • ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.
  • కుటుంబసభ్యుల నుంచి ధనపరమైన ఒత్తిడి తప్పదు.
  • వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

♋ కర్కాటకం (Cancer)

  • వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
  • చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి.
  • వృధా ఖర్చులు చేదాటుతాయి.
  • ఉద్యోగయత్నాలు ముందుకు సాగతాయి.
  • ఇంటా బయట బాధ్యతలు తప్పవు.
  • కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.

♌ సింహం (Leo)

  • పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.
  • బంధువులతో కీలక వ్యవహారాలలో చర్చలు అనుకూలిస్తాయి.
  • వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.
  • వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి.
  • విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
  • ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

♍ కన్య (Virgo)

  • వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
  • సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
  • నిరుద్యోగ యత్నాలు సానుకూలమౌతాయి.
  • ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.
  • గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
  • ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
  • సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది.

♎ తుల (Libra)

  • వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
  • కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.
  • ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
  • దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.
  • ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
  • ఆర్థిక సమస్యలు చికాకు పరుస్తాయి.
  • చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు.

♏ వృశ్చికం (Scorpio)

  • చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు.
  • బంధువుల మాటలు మానసికంగా బాధిస్తాయి.
  • ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.
  • ఆలయాలు సందర్శిస్తారు.
  • వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు అధికమౌతాయి.
  • నిరుద్యోగులకు నిరాశ తప్పదు.
  • స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి.

♐ ధనస్సు (Sagittarius)

  • కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.
  • నూతన వాహనయోగం ఉన్నది.
  • పాతబాకీలు వసూలవుతాయి.
  • చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.
  • ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
  • వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

♑ మకరం (Capricorn)

  • కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.
  • చేపట్టిన పనులు మందగిస్తాయి.
  • ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.
  • సంతాన విద్యా, ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి.
  • వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
  • ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

♒ కుంభం (Aquarius)

  • ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి.
  • నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
  • వ్యాపారాలలో సమస్యలు అదిగమిస్తారు.
  • ఆర్థిక అనుకూలత కలుగుతుంది.
  • చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్ట సుఖాలు పంచుకుంటారు.
  • బంధు వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

♓ మీనం (Pisces)

  • దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
  • వ్యాపారమున భాగస్థులతో వివాదాలు కలుగుతాయి.
  • ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు.
  • నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.
  • ముఖ్యమైన పనులలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి.
  • కొన్ని పనులలో శ్రమ పడినా ఫలితం ఉండదు.
  • ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

శుభ దినం! 🌈 ఈ ఫలితాలు సాధారణ మార్గదర్శకాలు మాత్రమే. వ్యక్తిగత కర్మ ఫలితాలు మారవచ్చు.

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
రాశి ఫలితాలు

20-06-2025 | శుక్రవారం | రాశి ఫలితాలు – శ్రీ గురుభ్యోనమఃముక్తినూతలపాటి వాసు

మేషంస్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగుల శ్రమ వృధాగా
blank
రాశి ఫలితాలు

22-06-2025 రాశి ఫలితాలు | ఆదివారం జ్యోతిష్యం

🌿 ముక్తినూతలపాటి వాసు గారు అందించిన దిన ఫలితాలు🙏 శ్రీ గురుభ్యోనమః 🔴 మేషందూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి లావాదేవీలలో లాభాలు. వాహన వ్యాపారాలు మంచి లాభాలు