రాశి ఫలితాలు

04-10-2025 శనివారం రాశి ఫలితాలు

blank

♈ మేషం

ధన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
సమాజ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
కుటుంబ విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి.
ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.


♉ వృషభం

కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్య పరుస్తుంది.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
మిత్రులతో విందు–వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి.
వ్యాపార–ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి.
నిరుద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి.


♊ మిధునం

బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి.
ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.
కుటుంబసభ్యులు విభేదిస్తారు.
వృత్తి–వ్యాపారాలలో సమస్యలు ఎదురవుతాయి.
ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం కలుగుతుంది.
ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.


♋ కర్కాటకం

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
ఇంటి–బయట చికాకులు తప్పవు.
మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి.
వ్యాపార–ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వస్తాయి.
తగిన విశ్రాంతి ఉండదు.
నిరుద్యోగయత్నాలు మందగిస్తాయి.


♌ సింహం

దూరపు బంధువుల ఆగమనం ఆశ్చర్యం కలిగిస్తుంది.
పాత విషయాలపై చర్చలు జరుగుతాయి.
విలువైన వస్తు–వాహనాలు కొనుగోలు చేస్తారు.
ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
వ్యాపార–ఉద్యోగాలు లాభదాయకంగా సాగుతాయి.


♍ కన్య

నూతన పరిచయాలు ఏర్పడతాయి.
వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు.
ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.
సన్నిహితులతో వివాదాలు సంభవిస్తాయి.
వృత్తి–ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
సంతాన విద్య విషయంలో శుభవార్తలు అందుతాయి.


♎ తుల

కుటుంబంలో వివాదాలు తప్పవు.
రుణ ఒత్తిడి అధికమవుతుంది.
శ్రమ అధికంగా ఉన్నా పనులు పూర్తికావు.
వృత్తి–వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
ఉద్యోగంలో అధికారులతో చర్చలు ఫలించవు.


♏ వృశ్చికం

అవసరానికి డబ్బు నిల్వ ఉండదు.
చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు వస్తాయి.
దూరప్రాంత మిత్రుల సమాచారం మానసిక బాధ కలిగిస్తుంది.
వృత్తి–ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.
వ్యాపార విస్తరణ వాయిదా పడుతుంది.
వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.


♐ ధనుస్సు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.
సమాజ ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి.
మొండి బకాయిలు వసూలు చేస్తారు.
వ్యాపార–ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
నిరుద్యోగులకు శుభవార్తలు వస్తాయి.
ఆదాయ మార్గాలు పెరుగుతాయి.


♑ మకరం

చేపట్టిన పనుల్లో అవరోధాలు కలుగుతాయి.
వృథా ఖర్చులు పునరాలోచన చేయాలి.
కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
వ్యాపార భాగస్వాములతో వివాదాలు సంభవిస్తాయి.
సంతానం విద్యపై మరింత దృష్టి పెట్టడం మంచిది.


♒ కుంభం

నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.
పాత మిత్రులతో దూరప్రయాణాలు చేస్తారు.
బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు వస్తాయి.
ఉద్యోగంలో అవరోధాలను అధిగమించి పదోన్నతులు పొందుతారు.
విందు–వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఆర్థిక పురోగతి కలుగుతుంది.


♓ మీనం

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు.
నూతన రుణ ప్రయత్నాలు అనుకూలంగా ఉండవు.
కష్టపడినా ప్రతిఫలం తక్కువగా ఉంటుంది.
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.
వ్యాపార–ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు వస్తాయి.
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
రాశి ఫలితాలు

20-06-2025 | శుక్రవారం | రాశి ఫలితాలు – శ్రీ గురుభ్యోనమఃముక్తినూతలపాటి వాసు

మేషంస్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగుల శ్రమ వృధాగా
blank
రాశి ఫలితాలు

22-06-2025 రాశి ఫలితాలు | ఆదివారం జ్యోతిష్యం

🌿 ముక్తినూతలపాటి వాసు గారు అందించిన దిన ఫలితాలు🙏 శ్రీ గురుభ్యోనమః 🔴 మేషందూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి లావాదేవీలలో లాభాలు. వాహన వ్యాపారాలు మంచి లాభాలు