సత్సంగం – ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు జీవన సత్యాలు homebanner

సత్సంగం – ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు జీవన సత్యాలు

  • March 2, 2026
  • 0 Comments

చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలుకానీ,బ్రతకడానికి అది జీవితాంతం కావాలి.నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు.ధైర్యం కోల్పోవడమే!!!!! ఎలాంటి పరిస్థితుల్లోకూడా ధైర్యంకోల్పోవద్దు..ఎప్పుడు బేలాగా ఏడవద్దు.పిరికితనము మనిషిని ప్రతి క్షణము చంపుతుంది. అన్ని కోల్పోయినా.. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకూడదు.అదొక్కటి ఉంటే చాలు.మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు. మనల్ని బలవంతులుగా మార్చేప్రతీ అంశాన్ని తీసుకుందాం..బలహీనులుగా మార్చే ప్రతీ ఆలోచనలను తిరస్కరిద్దాం…..! ఎదురుగా ఉన్నప్పుడుపిలిచే హృదయము కన్నా..దూరంగా ఉన్నప్పుడుతలిచే హృదయము గొప్పది..! తేనెలో ముంచిన వేపతన తత్వాన్ని […]

సింహ లగ్నస్థ గ్రహములు – సూర్యుడు నుంచి కేతువు వరకు సంపూర్ణ ఫలితాలు homebanner

సింహ లగ్నస్థ గ్రహములు – సూర్యుడు నుంచి కేతువు వరకు సంపూర్ణ ఫలితాలు

  • March 2, 2026
  • 0 Comments

సింహ లగ్నము – స్వభావ లక్షణాలు సింహ లగ్నము జ‌న్మించిన‌ వారు అందంగాను, ఆరోగ్యముగాను వుంటారు. వీరు మహత్వకాంక్ష కలిగి మొండి స్వభావం కలిగి వుంటారు. ఈ జాత‌కులు ఎంత సాహసం గ‌లవారో అంతే ఆత్మవిశ్వాసం గ‌లవారు కూడా. వీరిలో సాహసం, ఆత్మవిశ్వాసము, మొండిప‌ట్టుద‌ల‌ అధికంగా ఉండును. రాజనీతిలో వీరికి అభిరుచి వుండును. ఈ లగ్నం గల కుండలిలో ప్రథ‌మ భావములో స్థితిలో వున్న గ్రహాలు ఏ విధ‌మైన‌ ఫలితాల‌ను ఇస్తుందో చూద్దాం. సూర్యుడు సింహ లగ్నములో […]

కణాదుడి నుంచి కలాం దాకా – భారతీయ వైజ్ఞానిక వైభవం homebanner

కణాదుడి నుంచి కలాం దాకా – భారతీయ వైజ్ఞానిక వైభవం

  • March 2, 2026
  • 0 Comments

(సైన్స్ దినోత్సవం ప్రత్యేకం..) ‘త్వం హి దుర్గా దశప్రహరణ ధారిణీం’ (పది ఆయుధాలు చేతబట్టిన దుర్గవు (భరతమాతవు) నీవే! బంకించంద్ర ఛటర్జీ 1870లో ‘వందేమాతరం’లో చెప్పినట్లుగా ఇప్పటి అజేయ, అమేయ శక్తిశాలి ఆత్మనిర్భర భారత్‌ ‌కల సాకారమైంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించుకున్న నవవైజ్ఞానిక భారతదేశానికి ప్రపంచం యావత్తూ ‘వందే భారతం’ అంటూ నినదిస్తోంది. సమస్యలెన్నో? సమాధానం ఒక్కటే- అది భారతదేశమే అంటూ ఆశగా ఇటే చూస్తోంది! పది ఆయుధాల సమాహారం: ఫిబ్రవరి 28 ‘జాతీయ […]

వేదవిద్యార్థులు – వేదపాఠం | పరమాచార్య స్వామివారి ప్రేరణాత్మక అనుభవం homebanner

వేదవిద్యార్థులు – వేదపాఠం | పరమాచార్య స్వామివారి ప్రేరణాత్మక అనుభవం

  • March 2, 2026
  • 0 Comments

ఒకసారి ఒక ఋగ్వేద పండితుడు తన ఐదుగురు శిష్యులతో కలిసి పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. స్వామి వారి ముందు వాళ్ళు నేర్చుకున్న పాఠాలలో నుండి కొద్దిగా చెప్పమన్నాడు. వాళ్ళు వేదం వల్లిస్తున్నారు. స్వరం రాగయుక్తంగా లేదు. అంతేకాకుండా వారు చెప్తున్న విధానం వల్ల ఆ పిల్లలకి సంస్కృత జ్ఞానం బొత్తిగా లేదు అని తెలుస్తోంది. ఆ ఉపాధ్యాయుడు “వీళ్ళకు వేదం నేర్పడం చాలా కష్టం. వీళ్ళని ఇంగ్లీషు చదువు చదువుకోవడానికి పంపాలి” అని అన్నాడు. మహాస్వామివారు […]

అరుణాచల ప్రదక్షిణమార్గం పుణ్య చరిత్ర homebanner

అరుణాచల ప్రదక్షిణమార్గం పుణ్య చరిత్ర

  • March 2, 2026
  • 0 Comments

‘అరుణాచల ప్రదక్షిణమార్గం’ పుణ్య చరిత్ర. ఒకప్పుడు పరమేశ్వరుని అంశతో జన్మించిన దూర్వాస మహాముని నిత్యమూ పరమశివుని అర్చించే నిమత్తం ఒక అందమైన పూలవనం పెంచి, చేరువలో కుటీరం నిర్మించుకుని శివధ్యానంలో కాలం గడుపుతుండేవాడు. ఇలావుండగా ఒకనాడు ‘కళాధరుడు’, ‘కాంతిశాలి’ అనే యిరువురు గంధర్వులు ఆకాశమార్గాన దేవవిమానంలో వెళుతూ, ఆపూలవనం చూసి, అబ్బురపడి మనసునిలవక కిందకిదిగి అందులో ప్రవేశించారు. కళాధరుడు యిచ్ఛవచ్చినట్లు పూలనుతుంచి వాసన చూస్తూండగా, కాంతిశాలి ఒళ్ళుమరచి పూలమొక్కల్ని తొక్కుతూ వనమంతా తిరగసాగాడు. అలికిడికి కుటీరంనించి బయటకువచ్చిన […]