కొత్తగా వారణాసి వెళ్లేవారికి సూచనలు homebanner

కొత్తగా వారణాసి వెళ్లేవారికి సూచనలు

  • February 19, 2026
  • 0 Comments

🕉️ వారణాసి వెళ్ళే వాళ్ళు ట్రైన్ దిగిన తర్వాత ఆంధ్ర ఆశ్రమాలు చాలా ఉన్నాయి… సైకిల్ స్వామి ఆశ్రమంలో ఐతే మనిషికి 300 నుంచి ఛార్జ్ చేస్తారు. తారక రామ ఆశ్రమంలో ఐతే రూం కి 150 నుంచి మన కన్వీనెంట్ బట్టి ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా మనిషికి 20 ఛార్జ్ చేస్తారు. మధ్యాహ్నం భోజనం, ఈవెనింగ్ అల్పాహారం ఉంటుంది. ఆశ్రమానికి వెళ్లిన తర్వాత ఉదయం ఆరు గంటలకు మీరు బయటకి వచ్చి మొదటగా కాల భైరవ […]

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి భక్తుల అనుభవాలు homebanner

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి భక్తుల అనుభవాలు

  • February 19, 2026
  • 0 Comments

సంతానం..సంతోషం.. చాలా రోజుల క్రిందట సంగతి ఇది..శ్రీ స్వామివారి మందిరాన్ని దర్శించడానికి బెంగుళూరు నుండి ఒక కుటుంబం వచ్చారు..తల్లీ తండ్రీ ఇద్దరు కుమారులు..వారి భార్యలు.. ..మొత్తం ఆరుగురు..నిజానికి వాళ్ళు మాలకొండ లోని శ్రీ లక్ష్మీనృసింహుడి దర్శనం కోసం వచ్చారు..అక్కడికి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం దగ్గరే అని తెలుసుకొని..చూసిపోదామని వచ్చారు..ఆరోజు శనివారం..వీళ్ళు మందిరానికి చేరే సరికి సాయంత్రం నాలుగు గంటల సమయం అయింది.. ఎలాగూ వచ్చారు కనుక పల్లకీ సేవ చూసి వెళ్ళండి […]

అమ్మ‌భాష‌కు వ‌రం అనంత‌పురం homebanner

అమ్మ‌భాష‌కు వ‌రం అనంత‌పురం

  • February 19, 2026
  • 0 Comments

రెండున్నర ఎకరాలకు మించి విస్తరించిన తిమ్మమ్మ మర్రిమాను ఉన్నా, కనుచూపుమేర పచ్చదనం కనిపించదు. చోళసముద్రం, నాగసముద్రం, రాయలచెరువు… ఊర్ల పేర్లలో చెరువులు, సముద్రాలకు కొదవలేకపోయినా, అక్కడ నీళ్లు పారేది మాత్రం మనుషుల కళ్లలోనే! వజ్రాలు దొరికే వజ్రకరూరు, బంగారం లభ్యమయ్యే రామగిరి… ఉంటే మాత్రం ఏంటి, సామాన్యుల ముఖాలలో నాట్యమాడేది దైన్యమే! పట్టుచీరలకు పేరుమోసిన ధర్మవరమూ అక్కడిదే… అయితేనేం! చాలామంది శ్రామికులకు వంటినిండా బట్టలు ఉండవు. పాతిక ఎకరాలున్న రైతు అయినా సరే, వరుసగా రెండేళ్లు వానలు […]

కాశీ వారణాసి యాత్ర పూర్తి గైడ్ – దర్శన క్రమం & ప్రయాణ సూచనలు homebanner

కాశీ వారణాసి యాత్ర పూర్తి గైడ్ – దర్శన క్రమం & ప్రయాణ సూచనలు

  • February 19, 2026
  • 0 Comments

🕉️కొత్తగా వారణాసి వెళ్లేవారికి సూచనలు…! వారణాసి వెళ్ళే వాళ్ళు ట్రైన్ దిగిన తర్వాత ఆంధ్ర ఆశ్రమాలు చాలా ఉన్నాయి… సైకిల్ స్వామి ఆశ్రమంలో ఐతే మనిషికి 300 నుంచి ఛార్జ్ చేస్తారు. తారక రామ ఆశ్రమంలో ఐతే రూం కి 150 నుంచి మన కన్వీనెంట్ బట్టి ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా మనిషికి 20ఛార్జ్ చేస్తారు. మధ్యాహ్నం భోజనం, ఈవెనింగ్ అల్పాహారం ఉంటుంది. ఆశ్రమానికి వెళ్లిన తర్వాత ఉదయం ఆరు గంటలకు మీరు బయటకి వచ్చి మొదటగా […]

భక్తి టిప్స్ homebanner

కెరీర్ సక్సెస్, ఉద్యోగ భద్రత & ప్రమోషన్ కోసం శక్తివంతమైన మంత్రాలు

  • February 19, 2026
  • 0 Comments

కెరీర్ సక్సెస్, ఉద్యోగ భద్రత, ప్రమోషన్ & సాలరీ హైక్ కోసం శక్తివంతమైన మంత్రాలు | ఎన్ఆర్ఐలకు హిందూ మంత్రాల గైడ్ భక్తి ఉద్యోగ జీవితంతో కలిసినప్పుడు: ఎన్ఆర్ఐలకు ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకం ఈ రోజుల్లో గ్లోబల్ జాబ్ మార్కెట్‌లో ఎన్ఆర్ఐలు ఎదుర్కొనే సవాళ్లు అసాధారణమైనవి—తీవ్రమైన పోటీ, వీసా అనిశ్చితులు, పని ఒత్తిడి, లేఆఫ్‌ల భయం, ప్రమోషన్‌లు ఆగిపోవడం, విదేశాల్లో ఖర్చులు ఎక్కువైనా ఇంట్లో కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత. కష్టపడి పనిచేయడం, స్కిల్స్ పెంచుకోవడం చాలా ముఖ్యమే—కానీ […]

ఉగాది 2026 ప్రపంచవ్యాప్తంగా: పరాభవ హిందూ సంవత్సర ఆధ్యాత్మిక ఉత్సాహం సరిహద్దులు దాటి విరాజిల్లుతూ homebanner

ఉగాది 2026 ప్రపంచవ్యాప్తంగా: పరాభవ హిందూ సంవత్సర ఆధ్యాత్మిక ఉత్సాహం సరిహద్దులు దాటి విరాజిల్లుతూ

  • February 19, 2026
  • 0 Comments

వర్గం: హిందూ పండుగలు · గ్లోబల్ NRI సంస్కృతి · సనాతన ధర్మం ప్రధాన తేదీ: గురువారం, మార్చి 19, 2026 అనుభవం : ప్రపంచవ్యాప్తంగా హిందువులు అనుభవించే ఉగాది ఉగాది అనేది కేవలం క్యాలెండర్‌లో గుర్తించే పండుగ మాత్రమే కాదు — అది ఒక జీవితాంతర ఆధ్యాత్మిక అనుభవం. 2026లో ప్రపంచవ్యాప్తంగా హిందువులు శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్న వేళ, ఉగాది వ్యక్తిగతమైనదైనా, ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్యమైన పవిత్ర క్షణంగా మారుతుంది. అమెరికాలోని తెలుగు కుటుంబాలు […]

మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి విభూతి గంధం మహిమ homebanner

మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి విభూతి గంధం మహిమ

  • February 18, 2026
  • 0 Comments

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి భక్తుల అనుభవాలు.. విభూతి..గంధం.. “మేము అండమాన్ లో వుంటామండీ..మా బంధువులు ఇక్కడికి దగ్గరలో ఉన్న చుండి గ్రామం లో వుంటారు..ఒకప్పుడు మేమూ ఈ ప్రాంతం వాళ్ళమే.. కానీ కొన్ని సంవత్సరాల క్రిందట అండమాన్ వెళ్లి..అక్కడే వ్యాపారం చేసుకుంటూ స్థిరపడ్డాము.. మావాళ్ళు ఈ క్షేత్రం గురించి..శ్రీ స్వామివారి గురించి గొప్పగా చెపితే..చూసిపోదామని వచ్చాము..మాకు ఈ క్షేత్రం గురించి వివరాలు చెపుతారా?..” అన్నారా దంపతులు..వాళ్ళు మాట్లాడుతున్నది తెలుగులోనే అయినా..కొద్దిగా తేడాగా ఉంది.. శ్రీ […]

19 ఫిబ్రవరి 2026 దృగ్గణిత పంచాంగం – శుభ సమయాలు homebanner

19 ఫిబ్రవరి 2026 దృగ్గణిత పంచాంగం – శుభ సమయాలు

  • February 18, 2026
  • 0 Comments

🙏 19, ఫిబ్రవరి, 2026  ✍ దృగ్గణిత పంచాంగం  🙏ఓం నమో నారాయణాయః – నమః శివాయఃశ్రీ రామ జయరామ జయజయరామ🌻————————————🌻స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణంశిశిర ఋతౌః / ఫాల్గుణమాసం / శుక్ల పక్షంతిథి  : విదియ ‌మ 03.58 వరకు ఉపరి తదియవారం    : గురువారం ( గురువాసరే )నక్షత్రం  : పూర్వాభాద్ర రా 08.52 వరకు ఉపరి ఉత్తరాభాద్రయోగం : సిద్ధ రా 08.42 వరకు ఉపరి సాధ్యకరణం  : కౌలువ సా […]

19 ఫిబ్రవరి 2026 గురువారం రాశి ఫలితాలు homebanner

19 ఫిబ్రవరి 2026 గురువారం రాశి ఫలితాలు

  • February 18, 2026
  • 0 Comments

శ్రీ గురుభ్యోనమః 🙏 AVB SUBBARAO 📞 9985255805 📅 19-02-2026 గురువారం రాశి ఫలితాలు 🔴 మేషం కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. 🟢 వృషభం చేపట్టిన పనులలో శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు […]