ఇంతకీ మీది ఏ స్నానం…?

- రుషి స్నానం,
- దేవ స్నానం,
- మానవ స్నానం,
- రాక్షస స్నానం…
ఇంతకీ మీది ఏ స్నానం…?
🌱🌱🌱🌿🌿🌿
బారెడు పొద్దెక్కినా నిద్ర లేవకుండా పడుకోవడం ఇపుడు సిటీలలోనే కాదు… పల్లెటూళ్ళలోనూ ఫ్యాషన్‌గా మారింది.
అర్థరాత్రి వరకు సినిమాలు, టీవీలు, ఛాటింగులతో గడిపేసి… ఉదయం ఎంతకీ నిద్రలేవరు.
సూర్యుడు నడినెత్తిన చేరిన తర్వాత స్నానం చేస్తుంటారు.
కానీ, ఇది మంచి పద్ధతి కాదుంటున్నాయి శాస్త్రాలు. అసలు స్నానం ఎపుడు చేయాలి…?
దాన్నిబట్టి ఉండే ఫలితాలు ఇవిగో…
⚘️తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్ని రుషిస్నానం అంటారు. ⚘️
⚘️5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. ఇది మధ్యమం.⚘️
⚘️ఇక 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు. ఇది అధమం⚘️.
⚘️ఇక 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ⚘️
🏀ఇది అధమాతి అధమం. 🏀
కాబట్టి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, రుషిస్నానం చేయడం పుణ్యప్రదం.
💫💫💫💫💫💫💫namaste 🙏