పంచాంగం

27 జూన్ 2025 (శుక్రవారం) పంచాంగం

blank

ఓం నమో నారాయణాయ – నమః శివాయ
శ్రీ రామ జయరామ జయజయరామ


స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం • గ్రీష్మ ఋతుః • ఆషాఢ మాసం • శుక్లపక్షం

సంవత్సరం: విశ్వావసు నామ సంవత్సరం
అయనం: ఉత్తరాయణం
ఋతువు: గ్రీష్మ ఋతువు
మాసం: ఆషాఢ శుద్ధ పక్షం
తిథి: విదియ ప.11:19 వరకు → తదుపరి తదియ
వారం: శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం: పునర్వసు ఉ.07:22 వరకు → పుష్యమి
యోగం: వ్యాఘాత రా.09:10 వరకు → హర్షణ
కరణం: కౌలవ ప.11:19 → తైతుల రా.10:31 → గరజి


శుభ సమయాలు
ఉదయం: 05:30 – 08:00
సాయంత్రం: 05:00 – 06:00
అమృత కాలం: ఉ.06:36 మరియు రా.12:24 – 01:57
అభిజిత్ ముహూర్తం: ప.11:44 – 12:37


విజ్ఞాపనలు
వర్జ్యం: మ.03:06 – 04:39
దుర్ముహూర్తం: ఉ.08:15 – 09:07 | మ.12:37 – 01:29
రాహు కాలం: ఉ.10:32 – 12:11
గుళిక కాలం: ఉ.07:16 – 08:54
యమగండం: మ.03:27 – 05:05
ప్రయాణ శూలం: పడమర దిక్కుకు ప్రయాణం మానండి


వైదిక కాల పరిమాణాలు
ప్రాతఃకాలం: ఉ.05:37 – 08:15
సంగవ కాలం: 08:15 – 10:52
మధ్యాహ్నం: 10:52 – 01:29
అపరాహ్నం: 01:29 – 04:06
సాయంకాలం: 04:06 – 06:44
ప్రదోష కాలం: 06:44 – 08:55
రాత్రికాలం: 08:55 – 11:49
నిశీధి: 11:49 – 12:32
బ్రాహ్మీ ముహూర్తం: తె.04:10 – 04:54


సూర్యోదయ-అస్తమయ సమయాలు
విజయవాడ: ఉ.05:37 / సా.06:44
హైదరాబాద్: ఉ.05:44 / సా.06:54
సూర్య రాశి: మిథునం
చంద్ర రాశి: కర్కాటకం


శుభాకాంక్షలు
ఈ రోజు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న
ఆత్మీయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు

ధీర్ఘాయుష్మాన్ భవః
శివరామ గోవింద నారాయణ మహాదేవ
శుభమస్తు | సర్వే జనాః సుఖినో భవంతు

వాసు ముక్తినూతలపాటి – 99497 22792

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
పంచాంగం

22 జూన్ 2025 దృక్కణిత పంచాంగం | ఆదివారం శుభ ముహూర్తాలు, రాహుకాలం, నక్షత్రం

🕉 సంవత్సరం: విశ్వావసు నామ సంవత్సరం — ఉత్తరాయణం🌞 ఋతువు: గ్రీష్మ ఋతువు📆 మాసం: జ్యేష్ఠ మాసం — కృష్ణ పక్షం🌙 తిథి: ద్వాదశి రా 01:21
blank
పంచాంగం

23 జూన్ 2025 | సోమవారం | దృక్కణిత పంచాంగం

ఓం నమో నారాయణాయ నమః శివాయశ్రీ రామ జయరామ జయజయరామ23 జూన్ 2025 | సోమవారం | దృక్కణిత పంచాంగంఈనాటి పర్వం: మాసశివరాత్రి సంవత్సరం: విశ్వావసు నామ