2025 జూలై 7 రాశిఫలాలు

ఆధారంగా: జ్యోతిష శాస్త్రం & పంచాంగ గణన
మేషం
సంతానం కొన్ని విషయాల్లో విభేదించవచ్చు.
దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉండొచ్చు.
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉన్నా, నిదానంగా పూర్తిచేస్తారు.
వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణించవు.
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు కలిగే అవకాశం ఉంది.
దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి.
వృషభం
కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది.
వాహన కొనుగోలు యత్నాలు వాయిదా వేయవలసి వస్తుంది.
ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు ఫలితాన్ని ఇవ్వవు.
ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి.
నిరుద్యోగుల శ్రమ ఫలించదు.
వ్యాపారాలు, ఉద్యోగాల్లో నిలకడ కొంత తక్కువగా ఉంటుంది.
మిధునం
కొత్త పరిచయాల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి.
ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
పాత బకాయిలు తీరి కొంత ఊరట లభిస్తుంది.
కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే సూచనలు ఉన్నాయి.
ఉద్యోగంలో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి.
కర్కాటకం
దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది.
ఆదాయం అంతగా ఉండదు.
ఇంటా బయట ఒక వ్యవహారంలో సమస్యలు తలెత్తవచ్చు.
పాత మిత్రులతో స్వల్ప వివాదాలు ఎదురవుతాయి.
ఉద్యోగంలో తొందరగా నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు.
సంతాన ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
సింహం
ఆకస్మికంగా ధన లాభం చేకూరుతుంది.
కుటుంబ ఆరోగ్య విషయంలో శుభవార్తలు వినిపిస్తాయి.
బంధుమిత్రులతో గృహంలో ఆనందంగా గడుపుతారు.
నూతన వ్యాపార పెట్టుబడులకు సన్నిహితుల మద్దతు లభిస్తుంది.
స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి.
కన్య
ధన వ్యవహారాల్లో చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి.
సంతానం ఉద్యోగ ప్రయత్నాల్లో నిరాశ కలిగే అవకాశం.
పరిచయ వలయంలో ఊహించని విభేదాలు తలెత్తుతాయి.
భాగస్వామ్య వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగవు.
ఆదాయాన్ని మించి ఖర్చులు పెరుగుతాయి.
ఇతరుల వ్యవహారాల్లో జోక్యం అవసరం లేదు.
తుల
కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
సన్నిహితుల నుంచి ధన సహాయం అందుతుంది.
నూతన వ్యాపార ప్రణాళికలకు శ్రీకారం చుడతారు.
దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
వృశ్చికం
చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.
స్థిరాస్తి వివాదాల్లో సోదరులతో ఒప్పందాలు కుదురుతాయి.
దూర బంధువుల నుంచి ముఖ్య సమాచారం వస్తుంది.
ఆర్థికంగా గతం కంటే మెరుగైన స్థితి ఉంటుంది.
కుటుంబ సభ్యులతో గృహంలో సఖ్యత నెలకొంటుంది.
ఉద్యోగంలో అధికారుల మద్దతు లభిస్తుంది.
ధనస్సు
వృత్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
దైవ అనుగ్రహంతో పనులు విజయవంతమవుతాయి.
వ్యాపారాల్లో నూతన ఉత్సాహంతో లాభాలు పొందుతారు.
ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
ప్రయాణాల్లో స్వల్ప ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు.
మకరం
ఆరోగ్య సమస్యల కోసం వైద్యులు సంప్రదించాల్సి వస్తుంది.
ఇంటా బయట కొన్ని పరిస్థితులు ఒత్తిడిని కలిగిస్తాయి.
కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తవచ్చు.
ఉద్యోగస్తులు అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి.
ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది.
నూతన రుణ యత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు.
కుంభం
ఉద్యోగంలో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పాత ఋణాలు తీరి ఊరట లభిస్తుంది.
ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి.
వ్యాపారంలో సమర్థవంతంగా పని చేసి లాభాలు పొందుతారు.
మీనం
ఇంటా బయట మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి.
సోదరుల సహాయంతో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి.
శ్రీ గురుభ్యోనమః🙏☘️
ముక్తినూతలపాటి వాసు
