దృగ్గణిత పంచాంగం – 14 జూలై 2025 🌻

ఓం నమో నారాయణాయ – నమః శివాయ | శ్రీ రామ జయరామ జయజయరామ
ఈనాటి పర్వం: సంకష్టహర చతుర్థి
సమయ వివరాలు
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
- ఉత్తరాయణం
- గ్రీష్మ ఋతుః
- ఆషాఢమాసం
- కృష్ణపక్షం
| వివరం | సమయం |
|---|---|
| తిథి | చవితి (రాత్రి 11:59 వరకు), ఉపరి పంచమి |
| వారం | సోమవారం (ఇందువాసరే) |
| నక్షత్రం | ధనిష్ఠ (ఉదయం 06:49 వరకు), ఉపరి శతభిషం |
| యోగం | ఆయుష్మాన్ (సాయంత్రం 04:14 వరకు), ఉపరి సౌభాగ్య |
| కరణం | బవ (మధ్యాహ్నం 12:33 వరకు), బాలవ (రాత్రి 11:59 వరకు), ఉపరి కౌలవ |
శుభ సమయాలు 🕉️
- సాధారణ శుభ సమయాలు:
- ఉదయం 10:00 – 11:00
- సాయంత్రం 05:00 – 06:30
- అమృత కాలం: రాత్రి 11:21 – 12:55
- అభిజిత్ కాలం: మధ్యాహ్నం 11:47 – 12:39
వర్జ్య సమయాలు
- వర్జ్యం: మధ్యాహ్నం 01:54 – 03:28
- దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12:39 – 01:31 & 03:16 – 04:08
- రాహు కాలం: ఉదయం 07:20 – 08:58
- గుళిక కాలం: మధ్యాహ్నం 01:51 – 03:29
- యమగండం: ఉదయం 10:36 – 12:13
- ప్రయాణ శూలం: తూర్పు దిక్కు ప్రయాణానికి అనుకూలం కాదు
వైదిక విషయాలు 🌸
| కాలం | సమయం |
|---|---|
| ప్రాతః కాలం | ఉదయం 05:43 – 08:19 |
| సంగవ కాలం | ఉదయం 08:19 – 10:55 |
| మధ్యాహ్న కాలం | ఉదయం 10:55 – మధ్యాహ్నం 01:31 |
| అపరాహ్న కాలం | మధ్యాహ్నం 01:31 – సాయంత్రం 04:08 |
| సాయంకాలం | సాయంత్రం 04:08 – 06:44 |
| ప్రదోష కాలం | సాయంత్రం 06:44 – 08:56 |
| రాత్రి కాలం | రాత్రి 08:56 – 11:51 |
| నిశీధి కాలం | రాత్రి 11:51 – 12:35 |
| బ్రాహ్మీ ముహూర్తం | తెల్లవారుజాము 04:15 – 04:59 |
| ఆబ్ధికం తిథి | ఆషాఢ బహుళ చవితి |
సూర్యోదయాస్తమాలు
- విజయవాడ: ఉదయం 05:43 / సాయంత్రం 06:44
- హైదరాబాద్: ఉదయం 05:50 / సాయంత్రం 06:54
సూర్య రాశి: మిథునం
చంద్ర రాశి: కుంభం
శుభాశీస్సులు
ఈ రోజు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు!
ధీర్ఘాయుష్మాన్ భవః | శుభమస్తు | సర్వే జనాః సుఖినో భవంతు
వాసు ముక్తినూతలపాటి
ఫోన్: 99497 22792
శివరామ గోవింద నారాయణ మహాదేవ
జై భారత్ 🇮🇳 | జై శ్రీ రామ్ 🚩
