30 జూలై 2025 – పంచాంగము

ఓం నమో నారాయణాయ | నమః శివాయశ్రీరామ జయరామ జయజయరామ
దృక్కణిత పంచాంగము
శుభోదయం – నేటి పంచాంగ వివరాలు
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం | వర్ష ఋతువు | శ్రావణ మాసం | శుక్ల పక్షం
తిథి:
షష్ఠి రా 02:41 వరకు → తరువాత సప్తమి
వారం:
బుధవారం (సౌమ్య వాసరే)
నక్షత్రం:
హస్త రా 09:53 వరకు → తరువాత చిత్తా
యోగం:
సిద్ధ రా 03:40 వరకు → తరువాత సాధ్య
కరణం:
కౌలవ మ 01:40 వరకు → తైతుల రా 02:41 వరకు → తరువాత గరజి
సాధారణ శుభ సమయాలు
ఉదయం 09:00 – 10:00
సాయంత్రం 04:30 – 05:30
అమృతకాలం: సా 03:16 – 05:02
అభిజిత్ ముహూర్తం: ఈరోజు లేదు
వర్జ్య, దుర్ముహూర్త, రాహు కాలం
వర్జ్యం: శేషం ఉదయం 06:28 వరకు
దుర్ముహూర్తం: ప 11:48 – 12:40
రాహు కాలం: మ 12:14 – 01:50
గుళిక కాలం: ఉదయం 10:37 – 12:14
యమగండం: ఉదయం 07:24 – 09:01
ప్రయాణ శూలం: ఉత్తర దిక్కు అనుకూలం కాదు
వైదిక కాల చక్రం
ప్రాతః కాలం: ఉదయం 05:47 – 08:22
సంగవ కాలం: 08:22 – 10:57
మధ్యాహ్నం: 10:57 – 01:31
అపరాహ్నం: మద్యాహ్నం 01:31 – 04:06
సాయంత్రం: సా 04:06 – 06:40
ప్రదోషకాలం: సా 06:40 – 08:54
రాత్రి కాలం: రా 08:54 – 11:52
నిశీధి: రా 11:52 – 12:36
బ్రాహ్మీ ముహూర్తం: తె 04:19 – 05:03
ఈరోజు శుభాకాంక్షలు
ఈరోజు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న
ఆత్మీయులకు హృదయపూర్వక శుభాశీస్సులు —
ధీర్ఘాయుష్మాన్ భవ, శుభం భూయాత్,
శివరామ గోవింద నారాయణ మహాదేవ
సర్వేజనాః సుఖినో భవంతు
