31-07-2025 / గురువారం / రాశి ఫలితాలు

🌟 మేషం (Aries)
- అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.
- నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
- వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి.
- చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు.
- గృహ చిక్కులు తొలగుతాయి.
- ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు పొందుతారు.
- ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
🌿 వృషభం (Taurus)
- ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి.
- ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.
- దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
- సన్నిహితులతో మాటపట్టింపులు ఉండొచ్చు.
- స్వంత ఆలోచనలు కలసిరాకపోవచ్చు.
- వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
- ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.
🌬 మిధునం (Gemini)
- వ్యయప్రయాసలు అధికమవుతాయి.
- బంధువుల ఒత్తిడులు ఎదుర్కొంటారు.
- వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
- వృత్తి వ్యాపారాలలో ఫలితాలు కనిపించవు.
- వ్యాపారాలు స్థిరంగా సాగవు.
- ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
🌊 కర్కాటకం (Cancer)
- సమాజంలో గౌరవం పెరుగుతుంది.
- ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
- వ్యాపారాలు మెరుగ్గా సాగుతాయి.
- నూతన కార్యక్రమాల్లో విజయాన్ని పొందుతారు.
- కుటుంబ విషయాల్లో ఆప్తుల సలహాలు తీసుకుంటారు.
- ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.
🔥 సింహం (Leo)
- కుటుంబ వ్యవహారాల్లో స్థిరత ఉండదు.
- గృహనిర్మాణ యత్నాల్లో ఆటంకాలు.
- దైవ దర్శనాలు చేస్తారు.
- వ్యాపార విస్తరణ మందగిస్తుంది.
- పనుల్లో జాప్యం కలుగుతుంది.
- ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
- ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం.
🌾 కన్య (Virgo)
- ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి.
- ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
- నూతన వస్తు, వాహనాల కొనుగోలు.
- దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి.
- స్థిరాస్తి లావాదేవీల్లో లాభం.
- వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
- ఉద్యోగాల్లో మంచి పురోగతి ఉంటుంది.
⚖ తుల (Libra)
- వ్యాపార ఆలోచనలు స్థిరంగా ఉండవు.
- కుటుంబ పెద్దలతో చిన్న వివాదాలు.
- కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది.
- బంధువుల ఒత్తిడులు ఎక్కువవుతాయి.
- పెట్టుబడులపై పునరాలోచన అవసరం.
- నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
🦂 వృశ్చికం (Scorpio)
- ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
- ధనసహాయం లభిస్తుంది.
- పనులు సకాలంలో పూర్తవుతాయి.
- ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
- వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి.
- ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు చికాకు కలిగించవచ్చు.
🏹 ధనస్సు (Sagittarius)
- వృధా ప్రయాణాలు తప్పవు.
- కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనం.
- బంధువులతో వివాదాలు.
- పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.
- రుణ యత్నాలు చేస్తారు.
- వ్యాపారంలో జాగ్రత్త అవసరం.
- ఉద్యోగ ఒత్తిడి పెరుగుతుంది.
🪙 మకరం (Capricorn)
- స్నేహితులతో మాటపట్టింపులు.
- ఆర్ధిక నిల్వలు తగ్గుతాయి.
- వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
- ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
- వ్యాపారాలు కొంత మందగిస్తాయి.
- ఉద్యోగ ఒత్తిడి అధికమవుతుంది.
🌬 కుంభం (Aquarius)
- శ్రమ అధికంగా ఉంటుంది.
- తొందరపాటు నిర్ణయాలు తగవు.
- ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.
- మిత్రుల వల్ల సమస్యలు తలెత్తవచ్చు.
- అనారోగ్యం బాధించవచ్చు.
- వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
🐟 మీనం (Pisces)
నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది.
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.
ధన సమస్యలు తొలగుతాయి.
లాభదాయకమైన కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
శుభవార్తలు వింటారు.
గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపంలోకి వస్తాయి.
వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.
———————————————————
శుభం భూయాత్ 🌿
