పంచాంగం

సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము

blank

తేదీ: 03.09.2025
వారం: బుధవారం (సౌమ్య వాసరే)


🔹 గమనిక

ఇక్కడ ఇచ్చిన సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.
👉 మీరు ఉన్న ప్రదేశం మరియు మీ గురువుల బోధన ప్రకారం అవసరమైతే మార్చుకోవచ్చు.


🔹 సంధ్యావందన సంకల్పం

శుభాభ్యుదయార్ధం, శుభే శోభనే ముహూర్తే,
శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య
అద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే,
శ్వేతవారాహకల్పే, వైవస్వతమన్వంతరే,
కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే,
మేరోః దక్షిణదిగ్భాగే,
(హైదరాబాద్ వారికి మాత్రమే → శ్రీశైలస్య వాయువ్యదిగ్భాగే, గంగాకావేర్యోర్మధ్య ప్రదేశే)

శ్రీలక్ష్మీ నివాసగృహే,
సమస్త దేవతా హరిహర గురు గోబ్రాహ్మణచరణసన్నిధౌ,
అస్మిన్వర్తమానవ్యావహారిక చాంద్రమానేన,
శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షఋతౌ, భాద్రపదమాసే, శుక్లపక్షే, ఏకాదశ్యాం, సౌమ్యవాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణే,
ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ

శ్రీమాన్ ______ గోత్రః, ______ నామధేయః,
శ్రీమతః ______ గోత్రస్య ______ నామధేయస్య,
మమ ఉపాత్తదురితక్షయద్వారా,
శ్రీపరమేశ్వర ముద్దిశ్య, శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం,
ప్రాతః/మాధ్యాహ్నిక/సాయంసంధ్యాముపాసిష్యే.

👉 ఇది సంధ్యావందనం కొరకు మాత్రమే.


🔹 ఇతర పూజల సంకల్పం

ఇతర పూజలకు —
శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షఋతౌ, భాద్రపదమాసే, శుక్లపక్షే, ఏకాదశ్యాం, సౌమ్యవాసరే అని చెప్పుకోవాలి.


🔹 ఉపయుక్తమైన పంచాంగ వివరాలు

  • శాలివాహనశకం: 1947
  • విక్రమశకం: 2082
  • కలియుగాబ్దం: 5126
  • సంవత్సరం: విశ్వావసు
  • అయనం: దక్షిణాయనం
  • ఋతువు: వర్షఋతువు
  • మాసం: భాద్రపద శుద్ధ ఏకాదశి (రా.1.26 వరకు)
  • వారం: బుధవారం
  • నక్షత్రం: పూర్వాషాఢ (రా.9.32 వరకు)
  • వర్జ్యం: ఉ.6.12 – 7.54
  • అమృతకాలం: సా.4.25 – 6.07
  • దుర్ముహూర్తం: ప.11.35 – 12.24
  • యోగం: ఆయుష్మాన్ (సా.3.50 వరకు)
  • కరణం:
    • వణిజ (ప.1.01 వరకు)
    • భద్ర (రా.1.26 వరకు)

సూర్యోదయ సమయానుసారం (ఉ.6.00 గంటలకు అయితే):

  • రాహుకాలం: మ.12.00 – 1.30
  • గుళికకారం: ఉ.10.30 – 12.00
  • యమగండం: ఉ.7.30 – 9.00

🔹 ప్రత్యేకత

📖 ఈ రోజు పుణ్య భాద్రపద శుద్ధ ఏకాదశి.


🔹 శుభాకాంక్షలు

🎉 ఈ రోజు పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వారికి,
గాయత్రి మాత ఆయురారోగ్యాలు, సర్వసంపదలు ప్రసాదించాలని కోరుకుంటూ…

🙏 మీ శ్రేయోభిలాషి


📌 సంప్రదించవచ్చును:

ప్రభల విశ్వనాధం
శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ
వనస్థలిపురం, హైదరాబాద్ – 500070
📞 80195 66579 | 73968 67592 | 98487 51577

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
పంచాంగం

22 జూన్ 2025 దృక్కణిత పంచాంగం | ఆదివారం శుభ ముహూర్తాలు, రాహుకాలం, నక్షత్రం

🕉 సంవత్సరం: విశ్వావసు నామ సంవత్సరం — ఉత్తరాయణం🌞 ఋతువు: గ్రీష్మ ఋతువు📆 మాసం: జ్యేష్ఠ మాసం — కృష్ణ పక్షం🌙 తిథి: ద్వాదశి రా 01:21
blank
పంచాంగం

23 జూన్ 2025 | సోమవారం | దృక్కణిత పంచాంగం

ఓం నమో నారాయణాయ నమః శివాయశ్రీ రామ జయరామ జయజయరామ23 జూన్ 2025 | సోమవారం | దృక్కణిత పంచాంగంఈనాటి పర్వం: మాసశివరాత్రి సంవత్సరం: విశ్వావసు నామ