పంచాంగం

దృగ్గణిత పంచాంగం – 22 సెప్టెంబర్ 2025, సోమవారం

panchangam hindu

ఓం నమో నారాయణాయ – నమః శివాయ
శ్రీరామ జయరామ జయజయరామ

ఈనాటి పర్వం

దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం

కలశ స్థాపనకు: ఉదయం 05.56 – 08.22 & 11.36 – 12.24
సాయంత్రం: 06.04 – 08.26 మంచి సమయాలు


కాల నిర్ధారణ

  • సంవత్సరం: స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
  • అయనం: దక్షిణాయనం
  • ఋతువు: శరదృతువు
  • మాసం: ఆశ్వయుజ మాసం
  • పక్షం: శుక్లపక్షం
  • తిథి: పాడ్యమి రా 02.55 వరకు, తరువాత విదియ
  • వారం: సోమవారం
  • నక్షత్రం: ఉత్తరఫల్గుని 11.24 వరకు, తరువాత హస్త
  • యోగం: శుక్ల రా 07.53 వరకు, తరువాత బ్రహ్మ
  • కరణం: కింస్తుఘ్న మ 02.06 వరకు, తరువాత బవ – రా 02.55 వరకు, తరువాత బాలువ

సాధారణ శుభ సమయాలు

  • ఉదయం 06.00 – 07.00
  • ఉదయం 10.30 – మధ్యాహ్నం 12.00

అమృత కాలం: లేదు
అభిజిత్ ముహూర్తం: ప 11.36 – 12.24


అశుభ సమయాలు

  • వర్జ్యం: రాత్రి 08.36 – 10.21
  • దుర్ముహూర్తం: మ 12.24 – 01.13 & 02.50 – 03.38
  • రాహుకాలం: ఉ 07.27 – 08.58
  • గుళిక కాలం: మ 01.31 – 03.02
  • యమగండం: ఉ 10.29 – 12.00
  • ప్రయాణ శూలం: తూర్పు దిక్కు అనుకూలం కాదు

వైదిక కాల విభజన

  • ప్రాతఃకాలం: ఉ 05.56 – 08.22
  • సంగవ కాలం: 08.22 – 10.47
  • మధ్యాహ్నం: 10.47 – 01.13
  • అపరాహ్నం: 01.13 – 03.38
  • సాయంకాలం: 03.38 – 06.04
  • ప్రదోషం: 06.04 – 08.26
  • రాత్రి: 08.26 – 11.36
  • నిశీధి: 11.36 – 12.24
  • బ్రాహ్మీ ముహూర్తం: తె 04.21 – 05.09

సూర్యోదయ–అస్తమయాలు

  • విజయవాడ: ఉ 05.56 / సా 06.04
  • హైదరాబాద్: ఉ 06.05 / సా 06.12

సూర్యరాశి: కన్య
చంద్రరాశి: కన్య


శుభాకాంక్షలు

ఈరోజు జన్మదినం / వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
ధీర్ఘాయుష్మాన్ భవః
శివరామ గోవింద నారాయణ మహాదేవ

శుభమస్తు – సర్వేజనాః సుఖినోభవంతుః

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
పంచాంగం

22 జూన్ 2025 దృక్కణిత పంచాంగం | ఆదివారం శుభ ముహూర్తాలు, రాహుకాలం, నక్షత్రం

🕉 సంవత్సరం: విశ్వావసు నామ సంవత్సరం — ఉత్తరాయణం🌞 ఋతువు: గ్రీష్మ ఋతువు📆 మాసం: జ్యేష్ఠ మాసం — కృష్ణ పక్షం🌙 తిథి: ద్వాదశి రా 01:21
blank
పంచాంగం

23 జూన్ 2025 | సోమవారం | దృక్కణిత పంచాంగం

ఓం నమో నారాయణాయ నమః శివాయశ్రీ రామ జయరామ జయజయరామ23 జూన్ 2025 | సోమవారం | దృక్కణిత పంచాంగంఈనాటి పర్వం: మాసశివరాత్రి సంవత్సరం: విశ్వావసు నామ