ఏకశ్లోకీ రామాయణం 🌼

ఆదౌ రామ తపోవనాది గమనం హత్వా మృగం కాంచనం ।
వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం ॥
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం ।
పశ్చాద్రావణ కుంభకర్ణనిధనం హ్యేతద్ధి రామాయణం ॥
🌸 ఏకశ్లోకీ భాగవతం 🌸
ఆదౌ దేవకిదేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం ।
మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం ॥
కంసచ్చేదన కౌరవాది హననం కుంతీ సుతాపాలనం ।
హ్యేతధ్ భాగవతం పురాణ కధితం శ్రీకృష్ణలీలామృతం ॥
🌺 ఏకశ్లోకీ భారతం 🌺
ఆదౌ పాండవ ధార్తరాష్ట్ర జననం లాక్షాగృహే దాహనం ।
ద్యూతే శ్రీహరణం వనే విచరణం మత్స్యాలయే వర్తనం ॥
లీలాగ్రహణం రణే విహరణం సంధిక్రియా జృంభణం ।
భీష్మద్రోణ సుయోధనాది నిధనం హ్యేతన్మహాభారతం ॥
🌿 రామాయణ జయ మంత్రం 🌿
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః ।
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః ॥
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః ।
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥
న రావణసహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ ।
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః ॥
అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం ।
సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ॥
