పంచాంగం

21, అక్టోబర్, 2025  దృగ్గణిత పంచాంగం

blank

శుభ దీపావళి 2025! 🌟
ఈ రోజు దృగ్గణిత పంచాంగం స్పష్టంగా, అందంగా అందిస్తున్నాము. ఈ రోజు శుభ సమయాలు, తిథి, నక్షత్రం, రాహుకాలం మొదలైన వివరాలను తెలుసుకోండి.


పంచాంగ వివరాలు

  • సంవత్సరం: స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
  • అయనం: దక్షిణాయనం
  • ఋతువు: శరత్ ఋతుః
  • మాసం: ఆశ్వయుజ మాసం, కృష్ణపక్షం
  • తిథి: అమావాస్య (సాయంత్రం 5:54 వరకు), ఉపరి కార్తీక మాసారంభః
  • వారం: మంగళవారం (భౌమవాసరే)
  • నక్షత్రం: చిత్త (రాత్రి 10:59 వరకు), ఉపరి స్వాతి
  • యోగం: విఘ్కుంబ (రాత్రి 3:17 వరకు), ఉపరి ప్రీతి
  • కరణం: నాగ (సాయంత్రం 5:54 వరకు), ఉపరి కింస్తుఘ్న (రాత్రంతా)

🌻 శుభ సమయాలు 🌻

  • సాధారణ శుభ సమయాలు: ఈ రోజు లేవు
  • అమృత కాలం: మధ్యాహ్నం 3:51 – 5:38
  • అభిజిత్ కాలం: మధ్యాహ్నం 11:28 – 12:15

💫 వర్జ్య సమయాలు 💫

  • వర్జ్యం: ఉదయం 6:57 వరకు (శేషం)
  • దుర్ముహూర్తం:
    • ఉదయం 8:22 – 9:08
    • రాత్రి 10:38 – 11:27
  • రాహు కాలం: మధ్యాహ్నం 2:47 – 4:15
  • గుళిక కాలం: మధ్యాహ్నం 11:52 – 1:19
  • యమగండం: ఉదయం 8:57 – 10:24
  • ప్రయాణ శూలం: ఉత్తర దిశకు ప్రయాణం అనుకూలం కాదు

🙏 వైదిక విషయాలు 🙏

  • ప్రాతః కాలం: ఉదయం 6:01 – 8:22
  • సంగవ కాలం: ఉదయం 8:22 – 10:42
  • మధ్యాహ్న కాలం: ఉదయం 10:42 – మధ్యాహ్నం 1:02
  • అపరాహ్న కాలం: మధ్యాహ్నం 1:02 – 3:22
  • సాయంకాలం: సాయంత్రం 3:22 – 5:42
  • ప్రదోష కాలం: సాయంత్రం 5:42 – 8:10
  • రాత్రి కాలం: రాత్రి 8:10 – 11:27
  • నిశీధి కాలం: రాత్రి 11:27 – 12:17
  • బ్రాహ్మీ ముహూర్తం: తెల్లవారుజాము 4:23 – 5:12
  • ఆబ్ధికం తిథి: ఆశ్వయుజ అమావాస్య

🌞 సూర్యోదయం & సూర్యాస్తమయం 🌞

  • విజయవాడ: ఉదయం 6:01 / సాయంత్రం 5:42
  • హైదరాబాద్: ఉదయం 6:11 / సాయంత్రం 5:50

🌙 రాశి వివరాలు 🌙

  • సూర్య రాశి: తుల
  • చంద్ర రాశి: కన్య/తుల

🙏 శుభాశీస్సులు 🙏

  • ఈ రోజు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు!
  • ధీర్ఘాయుష్మాన్ భవః
  • శివరామ గోవింద నారాయణ మహాదేవ
  • శుభమస్తు | సర్వేజనాః సుఖినోభవంతుః

సంప్రదించండి:
వాసు ముక్తినూతలపాటి
📞 ఫోన్: 99497 22792

🍁 శుభం భూయాత్!
మీ రోజు శుభప్రదంగా, ఆనందమయంగా సాగాలని కోరుకుంటున్నాము!

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
పంచాంగం

22 జూన్ 2025 దృక్కణిత పంచాంగం | ఆదివారం శుభ ముహూర్తాలు, రాహుకాలం, నక్షత్రం

🕉 సంవత్సరం: విశ్వావసు నామ సంవత్సరం — ఉత్తరాయణం🌞 ఋతువు: గ్రీష్మ ఋతువు📆 మాసం: జ్యేష్ఠ మాసం — కృష్ణ పక్షం🌙 తిథి: ద్వాదశి రా 01:21
blank
పంచాంగం

23 జూన్ 2025 | సోమవారం | దృక్కణిత పంచాంగం

ఓం నమో నారాయణాయ నమః శివాయశ్రీ రామ జయరామ జయజయరామ23 జూన్ 2025 | సోమవారం | దృక్కణిత పంచాంగంఈనాటి పర్వం: మాసశివరాత్రి సంవత్సరం: విశ్వావసు నామ