Uncategorized

శ్రీ విశ్వాసు నామ సంవత్సరం – కార్తీక సోమవారం రాశి ఫలితాలు

blank

మేషం (Aries)

  • వ్యాపారంలో సొంత నిర్ణయాలు లాభాలను తెచ్చిపెడతాయి.
  • చేపట్టిన పనులలో కృషి ఫలిస్తుంది, విజయం సాధిస్తారు.
  • నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
  • ఉద్యోగంలో అధికారుల అనుగ్రహం పొందుతారు.
  • చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.
  • బంధువులతో విభేదాలు తొలగి, సౌహార్దం నెలకొంటుంది.

వృషభం (Taurus)

  • ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆసక్తి కలుగుతుంది.
  • ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
  • మిత్రులతో వివాదాలు మానసిక చికాకును కలిగిస్తాయి.
  • దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.
  • వ్యాపారం, ఉద్యోగంలో కొంత అసంతృప్తి ఎదురవుతుంది.
  • సోదరులతో స్థిరాస్తి వివాదాలు సంభవించవచ్చు.

మిథునం (Gemini)

  • వృత్తి, వ్యాపారాలలో ఆకస్మిక నిర్ణయ మార్పులు చేస్తారు.
  • బంధు, మిత్రులతో స్వల్ప వివాదాలు తలెత్తవచ్చు.
  • పుణ్యక్షేత్రాల సందర్శనం శాంతిని అందిస్తుంది.
  • ఉద్యోగంలో పని ఒత్తిడి అధికమవుతుంది.
  • చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభించకపోవచ్చు.
  • కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగించవచ్చు.

కర్కాటకం (Cancer)

  • స్థిరాస్తి క్రయవిక్రయాలు లాభదాయకంగా సాగుతాయి.
  • ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుతుంది.
  • వ్యాపారంలో అంచనాలు అందుకుంటారు.
  • ఉద్యోగంలో సమస్యలు తీరి, అనుకూల వాతావరణం నెలకొంటుంది.
  • చిన్ననాటి మిత్రులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
  • కొన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు.

సింహం (Leo)

  • ఉద్యోగంలో పదోన్నతులు, అవకాశాలు పెరుగుతాయి.
  • చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.
  • బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
  • వ్యాపార విస్తరణకు అనుకూల సమయం.
  • నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి.
  • ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.

కన్య (Virgo)

  • ఉద్యోగంలో ఉన్నతాధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి.
  • ఇంటా, బయటా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.
  • ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
  • ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.
  • విద్యార్థుల కష్టం ఊహించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు.
  • బంధువర్గంతో వివాదాలు తప్పవు.

తుల (Libra)

  • ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
  • చేపట్టిన పనులలో అవాంతరాలు తలెత్తవచ్చు.
  • బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి.
  • వ్యాపారం, ఉద్యోగంలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి.
  • దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.
  • కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శనం చేస్తారు.

వృశ్చికం (Scorpio)

  • పుణ్యక్షేత్రాల సందర్శనం శాంతిని, ఆనందాన్ని అందిస్తుంది.
  • వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
  • నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
  • ఆత్మీయులతో సౌహార్దంగా వ్యవహరిస్తారు.
  • ఉద్యోగంలో పదోన్నతులు, అవకాశాలు పెరుగుతాయి.
  • స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనస్సు (Sagittarius)

  • సోదరులతో స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు కుదురుతాయి.
  • సన్నిహితులతో స్వల్ప మాటపట్టింపులు ఉండవచ్చు.
  • దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొని శాంతిని పొందుతారు.
  • వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతాయి.
  • ఉద్యోగంలో గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి.
  • ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగించవచ్చు.

మకరం (Capricorn)

  • విలువైన వస్తు, వాహన లాభాలు అందుకుంటారు.
  • ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
  • ఉద్యోగంలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
  • నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
  • సంఘంలో గౌరవం, మర్యాదలకు లోటు ఉండదు.
  • స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు.

కుంభం (Aquarius)

  • వ్యాపారం, ఉద్యోగంలో ఊహించని సమస్యలు తలెత్తవచ్చు.
  • చేపట్టిన వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి.
  • ఆర్థిక ఇబ్బందులు మానసిక చికాకును కలిగిస్తాయి.
  • దైవ కార్యక్రమాలలో పాల్గొని శాంతిని పొందుతారు.
  • ఆర్థిక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
  • అనారోగ్య సమస్యలు బాధించవచ్చు.

మీనం (Pisces)

  • వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి.
  • చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.
  • బంధు, మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.
  • ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి.
  • ఇంటా, బయటా అనుకూల వాతావరణం నెలకొంటుంది.
  • నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్ని అందిస్తాయి.

శుభం భూయాత్

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
Uncategorized

భారతదేశంలోని 12 పవిత్ర జ్యోతిర్లింగాలు: ఒక ఆధ్యాత్మిక తీర్థయాత్ర

భారతదేశంలోని 12 పవిత్ర జ్యోతిర్లింగాలు: ఒక ఆధ్యాత్మిక తీర్థయాత్ర 12 జ్యోతిర్లింగాలు శివుని యొక్క అత్యంత పవిత్రమైన నివాసాలుగా గౌరవించబడతాయి, ఇది అతని శాశ్వతమైన ఉనికిని మరియు
Uncategorized

అపోహలను తొలగించడం: తంత్రం మరియు బ్లాక్ మ్యాజిక్ మధ్య వ్యత్యాసం

తంత్రం మరియు చేతబడి తరచుగా గందరగోళం చెందుతాయి, కానీ వాస్తవానికి, అవి ప్రపంచాలు వేరు. రెండు పదాలు ఆధ్యాత్మికత మరియు ఆచారాల చిత్రాలను సూచించవచ్చు, అయితే తంత్రం