శ్రీ విశ్వాసు నామ సంవత్సరం – కార్తీక సోమవారం దృగ్గణిత పంచాంగం

ఓం నమో నారాయణాయ – నమః శివాయ | శ్రీ రామ జయరామ జయజయరామ
పంచాంగ వివరాలు
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
- అయనం: దక్షిణాయనం
- ఋతువు: శరత్ ఋతుః
- మాసం: కార్తీకమాసం
- పక్షం: శుక్లపక్షం
- తిథి: పంచమి (ఉదయం 06:04 వరకు), ఉపరి షష్ఠి
- వారం: సోమవారం (ఇందువాసరే)
- నక్షత్రం: మూల (మధ్యాహ్నం 01:27 వరకు), ఉపరి పూర్వాషాఢ
- యోగం: అతిగండ (ఉదయం 07:27 వరకు), ఉపరి సుకర్మ
- కరణం: బాలవ (ఉదయం 06:04 వరకు), కౌలవ (రాత్రి 07:05 వరకు), ఉపరి తైతుల
సాధారణ శుభ సమయాలు
- శుభ ముహూర్తం: ఉదయం 06:00 – 07:00, ఉదయం 11:00 – 12:00
- అమృత కాలం: ఉదయం 06:20 – 08:07
- అభిజిత్ కాలం: మధ్యాహ్నం 11:28 – 12:14
వర్జ్యం మరియు దోష సమయాలు
- వర్జ్యం: మధ్యాహ్నం 11:41 – 01:27, రాత్రి 11:58 – 01:44
- దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12:14 – 01:01, మధ్యాహ్నం 02:34 – 03:20
- రాహు కాలం: ఉదయం 07:30 – 08:57
- గుళిక కాలం: మధ్యాహ్నం 01:18 – 02:45
- యమగండం: ఉదయం 10:24 – 11:51
- ప్రయాణ శూలం: తూర్పు దిశకు ప్రయాణం అనుకూలం కాదు
వైదిక విషయాలు
- ప్రాతః కాలం: ఉదయం 06:03 – 08:22
- సంగవ కాలం: ఉదయం 08:22 – 10:42
- మధ్యాహ్న కాలం: ఉదయం 10:42 – 01:01
- అపరాహ్న కాలం: మధ్యాహ్నం 01:01 – 03:20
- ఆబ్ధికం తిథి: కార్తీక శుద్ధ షష్ఠి
- సాయంకాలం: సాయంత్రం 03:20 – 05:39
- ప్రదోష కాలం: సాయంత్రం 05:39 – 08:08
- రాత్రి కాలం: రాత్రి 08:08 – 11:26
- నిశీధి కాలం: రాత్రి 11:26 – 12:16
- బ్రాహ్మీ ముహూర్తం: తెల్లవారుజాము 04:24 – 05:14
సూర్యోదయం & సూర్యాస్తమయం
- విజయవాడ: సూర్యోదయం – ఉదయం 06:03, సూర్యాస్తమయం – సాయంత్రం 05:39
- హైదరాబాద్: సూర్యోదయం – ఉదయం 06:13, సూర్యాస్తమయం – సాయంత్రం 05:47
- సూర్యరాశి: తుల
- చంద్రరాశి: ధనుస్సు
శుభాశీస్సులు
ఈ రోజు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు! ధీర్ఘాయుష్మాన్ భవః
శివరామ గోవింద నారాయణ మహాదేవ శుభమస్తు | సర్వేజనాః సుఖినో భవంతు
సంప్రదింపు: వాసు ముక్తినూతలపాటి, ఫోన్: 99497 22792
