homebanner

19 ఫిబ్రవరి 2026 దృగ్గణిత పంచాంగం – శుభ సమయాలు

19 ఫిబ్రవరి 2026 దృగ్గణిత పంచాంగం – శుభ సమయాలు

🙏 19, ఫిబ్రవరి, 2026  ✍ దృగ్గణిత పంచాంగం  🙏
ఓం నమో నారాయణాయః – నమః శివాయః
శ్రీ రామ జయరామ జయజయరామ
🌻————————————🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / ఫాల్గుణమాసం / శుక్ల పక్షం
తిథి  : విదియ ‌మ 03.58 వరకు ఉపరి తదియ
వారం    : గురువారం ( గురువాసరే )
నక్షత్రం  : పూర్వాభాద్ర రా 08.52 వరకు ఉపరి ఉత్తరాభాద్ర
యోగం : సిద్ధ రా 08.42 వరకు ఉపరి సాధ్య
కరణం  : కౌలువ సా 03.58 తైతుల రా 03.21 ఉపరి గరజి
👉 —–ॐ సాధారణ శుభ సమయాలు —–ॐ
ఉ 11.15 – 12.15 సా 04.00 – 06.00
అమృత కాలం  : మ 01.00 – 02.34
అభిజిత్ కాలం  : ప 11.58 – 12.45
💫———————————💫
వర్జ్యం    : ఈరోజు లేదు
దుర్ముహూర్తం  : ఉ 10.25 – 11.11 మ 03.05 – 03.51
రాహు కాలం   : మ 01.49 – 03.16
గుళికకాళం      : ఉ 09.26 – 10.54
యమగండం    : ఉ 06.31 – 07.59
ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు
👉  ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం          :  ఉ 06.31 – 08.51
సంగవ కాలం         :     08.51 – 11.11
మధ్యాహ్న కాలం    :    11.11 – 01.31
అపరాహ్న కాలం    : మ 01.31 – 03.51
ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ శుద్ధ విదియ
సాయంకాలం        :  సా 03.51 – 06.11
ప్రదోష కాలం         :  సా 06.11 – 08.39
రాత్రి కాలం           :  రా 08.39 – 11.56
నిశీధి కాలం          :  రా 11.56 – 12.46
బ్రాహ్మీ ముహూర్తం :  తె 04.52 – 05.41
🙏————–🙏————-🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.31 | సా 06.11 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.41 | సా 06.19 హైదరాబాద్
సూర్యరాశి : కుంభం | చంద్రరాశి : కుంభం/మీనం
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః

వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792

🍁 శుభం భూయాత్ 🍀

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ