homebanner

28 ఫిబ్రవరి 2026 దృగ్గణిత పంచాంగం – శనివారం వివరాలు

28 ఫిబ్రవరి 2026 దృగ్గణిత పంచాంగం – శనివారం వివరాలు

🙏 ఓం నమో నారాయణాయః – నమః శివాయః | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ
👉 28, ఫిబ్రవరి, 2026  ✍ దృగ్గణిత పంచాంగం 
🌻————————————🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / ఫాల్గుణమాసం / శుక్ల పక్షం
తిథి  : ద్వాదశి ‌రా 08.43 వరకు ఉపరి త్రయోదశి
వారం    : శనివారం ( స్ధిరవాసరే )
నక్షత్రం  : పునర్వసు ఉ 09.35 వరకు ఉపరి పుష్యమి
యోగం : సౌభాగ్య సా 05.02 వరకు ఉపరి శోభన
కరణం  : బవ ఉ 09.36 బాలువ రా 08.43 ఉపరి కౌలువ
👉 —–ॐ సాధారణ శుభ సమయాలు —–ॐ
ఉ 11.00 – 01.00 మ 02.00 – 03.00
అమృత కాలం  : ఉ 07.18 – 08.49 & రా 02.26 – 03.58
అభిజిత్ కాలం  : ప 11.56 – 12.44
💫———————————💫
వర్జ్యం    : సా 05.14 – 06.46
దుర్ముహూర్తం  : ఉ 06.26 – 08.00
రాహు కాలం   : ఉ 09.23 – 10.52
గుళికకాళం      : ఉ 06.26 – 07.55
యమగండం    : మ 01.49 – 03.17
ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు
👉  ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం          :  ఉ 06.26 – 08.48
సంగవ కాలం         :     08.48 – 11.09
మధ్యాహ్న కాలం    :    11.09 – 01.31
అపరాహ్న కాలం    : మ 01.31 – 03.52
ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ శుద్ధ ద్వాదశి
సాయంకాలం        :  సా 03.52 – 06.14
ప్రదోష కాలం         :  సా 06.14 – 08.40
రాత్రి కాలం           :  రా 08.40 – 11.55
నిశీధి కాలం          :  రా 11.55 – 12.44
బ్రాహ్మీ ముహూర్తం :  తె 04.48 – 05.37
🙏————–🙏————-🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.26 | సా 06.14 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.35 | సా 06.22 హైదరాబాద్
సూర్యరాశి : కుంభం | చంద్రరాశి : కర్కాటకం
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌 ————-🙌————-🙌

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ