శ్రీ రామ నవమి సందేశం: శ్రీరాముని జీవన మార్గం & సీతారాముల మహిమ

- శ్రీరామ అవతారం ద్వారా భగవంతుడు మనలాగే జీవించి, జీవితం ఎలా ఉండాలో చూపించాడు.
- రామాయణం అనేది వేదాల సారాంశం — మనకు ధర్మం, రక్షణ, భక్తి మార్గం నేర్పుతుంది.
- భగవంతుడు ఎప్పుడూ దయతోనే సృష్టి, స్థితి, లయం చేస్తాడు.
- రక్షణ పూర్తిగా జరుగాలంటే సీతామాత (దయ, కరుణ) కూడా ఆయనతో ఉండాలి.
- సీతారాముల కలయిక అనేది జీవుడు (మనము) – భగవంతుడు మధ్య ఉన్న నిత్య సంబంధానికి ప్రతీక.
- ధనుర్భంగం ద్వారా రాముడు “ఓంకారం చెప్పేది నేనే” అని, మనం నారాయణునికే చెందువారమని సూచించాడు.
👉మన జీవితం లక్ష్యం — భగవంతుని ఆశ్రయించి, ఆయనతో ఉన్న నిత్య సంబంధాన్ని గుర్తించి జీవించడం.
శ్రీరామరక్ష సర్వజగద్రక్ష
శుభమస్తు
🙏 శ్రీ సద్గురు పీఠం నుండి….✍️
సమస్త లోకా సుఖినోభవంతు 🙏
