homebanner

బ్రాహ్మడిపై విమర్శల వలయం: ఏం చేసినా సమస్యేనా?

బ్రాహ్మడిపై విమర్శల వలయం: ఏం చేసినా సమస్యేనా?

బ్రాహ్మడిలో బ్రహ్మ కాక వాళ్ళకి బ్రా మాత్రం కనబడితే అది దృష్టిలోపం.

Harathi Srinivasa Dikshit గారి పోస్ట్ :

తాము‌ బాపడికి ఇన్ని సమస్యలు సృష్టిస్తున్నా
ఈ బాపడు ఏడవడము‌లేదే…
అనేది అసలు సమస్య
అది డైరెక్ట్ గా అనలేక పోవడము ఇంకో సమస్య!

ఆంధ్రేకస్ థెమిస్టికస్
బ్రాహ్మడు యుమ్ , సమస్య లుమ్:

బాపడు పూజ చేస్తే – సమస్య.

క్రికెట్ ఆడితే – సమస్య. (క్రికెట్ లో ఎక్కువమంది బ్రాహ్మలని ఒక ఏడుపు ఉంది)

మిలట్రీలో చేరితే – సమస్య. (ఐలయ్య)
మిలట్రీలో చేరకుంటే – సమస్య. (తిని కూర్చుంటున్నారని ఏడుపు)

విదేశీ సంస్థల్లో ఉన్నతాధికారిలైతే – సమస్య. ( సుందర్ పిచ్చయ్య వగైరాలను చూసి)

రాజులుగా ఉండి ఉంటే – సమస్య.
రాజులుగా ఉండకపోతేనూ – సమస్య.

కవిత్వం వ్రాస్తే – సమస్య.
వ్రాయకుంటే – సమస్య.

వేదం చదివితే – సమస్య. (ఎవరికీ నేర్పలేదని, జ్ఞానం అంతా దాచుకున్నారని ఏడుపు)
వేదం నేర్పుతే – సమస్య. (ఏదీ లేని పుక్కిటి పురాణ వేదాలను ప్రోస్తహిస్తూ, వలసార్య పెత్తనాన్ని పెంచి పోషిస్తున్నారనని ఏడుపు)

బాపడు వేదం చదవకపోతే – సమస్య.
మంత్రజపం చేస్తే – సమస్య. మాకు నేర్పలేదని.
చెయ్యకుంటే – సమస్య.
(ముక్కు మూసుకుని మంత్ర జపము వదిలేసి
మా పనుల్లో దూరుతున్నావని)

విద్య నేర్పితే – సమస్య. ఏకలవ్యుడికి నేర్పలేద్!
నేర్పితేనూ – సమస్య. (వాడికే నేర్పావు అని)

తోచిన మంచి చెబితే – సమస్య. (మనువాదం అని)
చెప్పకుంటే – సమస్య. (ఏమీ చెప్పలేనోడు బ్రాహ్మడెలా అయితివి)
చాణుక్యుడిలా రాజ్యం కాపాడితే – సమస్య.వాడిని ఎక్కిస్తివి అని.
కాపాడకుంటే – సమస్య. నువ్వే కదా మంత్రివి. నీ డ్యూటీ అది కాదా?

అర్చకత్వం చేస్తే – సమస్య (మాకా పోస్ట్ ఈలేదే)
చెయ్యకుంటే – సమస్య. నీకు బలిసింది. డబ్బులు రావని ఆ ప్రొఫెషన్ వదిలేస్తివి.

శాకాహారం తింటే – సమస్య.
తినకుంటే – సమస్య.

ఒక్కమాటలో చెప్పాలంటే – బాపడు
ఏం చేసినా సమస్య!
ఏమ్ చెయ్యకున్నా సమస్య. 🙂

లేటెస్ట్ మరో కొంపలు మునిగే సమస్య –
దురంధర్ తీసిన వాడు బ్రాహ్మడు. 😀

బ్రాహ్మడు సినిమా తీస్తే – సమస్య. (బత్తాయి ఒలిచి తినిపిస్తున్నావు అని. 😀)
తీకుంటే – సమస్య. నీకు రాదు అని.

తాము‌ బాపడికి ఇన్ని సమస్యలు సృహ్టిస్తున్నా
ఈ బాపడు ఏడవడము‌లేదే…
అనేది అసలు సమస్య
అది డైరెక్ట్ గా అనలేక పోవడము ఇంకో సమస్య!

బాకీసబ్_బక్వాస్

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ