ప్రముఖ హిందువులు

మొట్టమొదటి ఆధునిక మహిళా ఉపాధ్యాయురాలు: హోతి విద్యాలంకర్ నిజమైన చరిత్ర

Savitribai Phule

మొట్టమొదటి ఆధునిక మహిళా ఉపాధ్యాయురాలు: హోతి విద్యాలంకర్ నిజమైన చరిత్ర

సావిత్రిబాయిపూలేపుట్టకముందేజరిగినచరిత్ర.ఈవిడ ఒక బెంగాలీ హిందూ వితంతువు #వారణాసిలోపూర్తిగామహిళలపాఠశాలను స్థాపించిన వారు.

ఆవిడ కవిత్వం, చట్టం, గణితం మరియు ఆయుర్వేదం బోధించారు. కాశీ పండితులు వారిని “#విద్యాలంకర్” అనే బిరుదుతో సత్కరించారు.

మొదటి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు?

తప్పుడు చారిత్రక ప్రచారాన్ని కూల్చివేయాలి.

ఆధునిక భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే కాదు, బెంగాలీ ఉన్నత బ్రాహ్మణ ‘#హోతి _విద్యాలంకార్’.

ఆవిడకు సంస్కృత వ్యాకరణం, కవిత్వం, ఆయుర్వేదం, గణితం, జ్ఞాపకశక్తి, నవ్య-న్యాయం మొదలైన వాటిపై ప్రత్యేకమైన పట్టు ఉంది. ఆవిడ జ్ఞానానికి ముగ్ధులై, కాశీ పండితులు వారిని ‘విద్యాలంకర్’ బిరుదుతో సత్కరించారు.

హోతి విద్యాలంకర్ 1740 సంవత్సరంలో జన్మించి 1810 సంవత్సరంలో మరణించారు, అంటే ఆమె సావిత్రిబాయి కంటే చాలా కాలం ముందు జీవించింది. ఆంగ్ల మిషనరీ #విలియం_వార్డ్, 1811లో ప్రచురించబడిన తన పుస్తకంలో హోతి విద్యాలంకార్ గురించి ప్రస్తావిస్తూ, దేశం నలుమూలల నుండి విద్యార్థులు తన గురుకులం లో చదువుకోవడానికి వచ్చేవారని చెప్పారు. హోతిని అందరూ విద్యాలంకార్ అనే పేరుతో గౌరవించేవారు.

హోతి విద్యాలంకార్ తర్వాత కొన్ని దశాబ్దాల తర్వాత #రూప్మంజరిదేవి జన్మించారు. ఆమె బెంగాల్ కు చెందిన #ఉన్నతబ్రాహ్మణురాలు కూడా. ఆమె ఆయుర్వేదం తెలిసినది మరియు బాలికల కోసం ఒక పాఠశాలను స్థాపించింది. ఆవిడకు కూడా విద్యాలంకార్ బిరుదు లభించింది. అందరూ ఆవిడను #రూప్విద్యాలంకర్ అని పిలిచేవారు. ఆవిడా 1875వ సంవత్సరంలో మరణించారు.

1935లో దినేష్ చంద్ర సేన్ గ్రేటర్ బెంగాల్: ఎ సోషల్ హిస్టరీ అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో ఆయన హోతి విద్యాలంకార్ మరియు రూప్ మంజురి దేవిని, బెంగాల్‌లోని ఇతర పండితులైన మహిళలను వర్ణించారు.

సావిత్రిబాయి ఫూలే పాఠశాలకు #ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు #క్రిస్టియన్ మిషనరీలు మద్దతు ఇచ్చాయి. 1852 నవంబర్ 16న బ్రిటిష్ వారు సావిత్రిబాయికి #ఉత్తమ_ఉపాధ్యాయురాలు అవార్డును ప్రదానం చేశారు. బ్రిటిష్ వారు సావిత్రిబాయికి మద్దతు ఇవ్వడం మరియు పాఠశాలకు ఆర్థిక సహాయం అందించడం వెనుక బాగా ఆలోచించిన వ్యూహం ఉంది.

సావిత్రిబాయి ఫూలేను తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా పిలవడం ఎంత నిజమో, మిణుగురు పురుగు సూర్యుని కంటే ప్రకాశవంతంగా ఉంటుందని చెప్పడం అంతే నిజం.

గమనిక: – మొదటి గురువు తల్లి, చారిత్రక ప్రచారాన్ని కూల్చివేసేందుకు చారిత్రక పత్రాల సహాయం తీసుకోవాలి.

శ్రీ సాంకృత్యాయన్ గారి నుండి
శరణ్య సంతోష్ పరశురామ శర్మ

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
ప్రముఖ హిందువులు

ఆదిశంకరాచార్య

ఆదిశంకరాచార్యను శంకర అని కూడా పిలుస్తారు, భారతదేశంలోని కలాడి గ్రామంలో 700 CEలో జన్మించారు మరియు 750 CEలో కేదార్‌నాథ్‌లో మరణించారు. అతను గొప్ప తత్వవేత్త మరియు
blank
ప్రముఖ హిందువులు

రమణ మహర్షి

రమణ మహర్షి జీవితం రమణ మహర్షి ఒక ఆధ్యాత్మిక వ్యక్తి మరియు ఇరవయ్యవ శతాబ్దం మొదటి భాగంలో సాధన చేసిన దక్షిణ భారతదేశం నుండి అంతర్జాతీయ ఖ్యాతి