homebanner

05 ఫిబ్రవరి 2026 తెలుగు పంచాంగం: సంకష్టహర చతుర్ధి విశేషాలు

panchagam

🙏 ఓం నమో నారాయణాయ – నమః శివాయ | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ
👉 05, ఫిబ్రవరి, 2026  ✍ దృగ్గణిత పంచాంగం 
ఈనాటి పర్వం: సంకష్టహర చతుర్ధి
🌻————————————🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / మాఘమాసం / కృష్ణ పక్షం
తిథి  : చవితి ‌రా 12.22 వరకు ఉపరి పంచమి
వారం    : గురువారం ( గురువాసరే )
నక్షత్రం  : ఉత్తర రా 10.57 వరకు ఉపరి హస్త
యోగం : సుకర్మ రా 12.04 వరకు ఉపరి ధృతి
కరణం  : బవ మ 12.10 బాలువ రా 12.22 ఉపరి కౌలువ
👉 —–ॐ సాధారణ శుభ సమయాలు —–ॐ
ఉ 09.30 – 10.15 సా 04.00 – 06.00
అమృత కాలం  : మ 03.32 – 05.11
అభిజిత్ కాలం  : ప 11.59 – 12.44
💫———————————💫
వర్జ్యం    : శేషం ఉ 07.17 వరకు
దుర్ముహూర్తం  : ఉ 10.27 – 11.13 మ 03.02 – 03.48
రాహు కాలం   : మ 01.48 – 03.14
గుళికకాళం      : ఉ 09.29 – 10.55
యమగండం    : ఉ 06.37 – 08.03
ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు
👉  ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం          :  ఉ 06.37 – 08.55
సంగవ కాలం         :     08.55 – 11.13
మధ్యాహ్న కాలం    :    11.13 – 01.30
అపరాహ్న కాలం    : మ 01.30 – 03.48
ఆబ్ధికం తిధి         : మాఘ బహుళ చవితి
సాయంకాలం        :  సా 03.48 – 06.06
ప్రదోష కాలం         :  సా 06.06 – 08.36
రాత్రి కాలం           :   రా 08.36 – 11.56
నిశీధి కాలం          :  రా 11.56 – 12.46
బ్రాహ్మీ ముహూర్తం :  తె 04.57 – 05.47
🙏————–🙏————-🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.37 | సా 06.06 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.47 | సా 06.13 హైదరాబాద్
సూర్యరాశి : మకరం | చంద్రరాశి : కన్య
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌 ————-🙌————-🙌

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ