25 ఫిబ్రవరి 2026 దృగ్గణిత పంచాంగం – పూర్తి వివరాలు

🙏 ఓం నమో నారాయణాయః – నమః శివాయః | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ
👉 25, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం
🌻━━━━━━━━━━━━━━━━🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / ఫాల్గుణమాసం / శుక్ల పక్షం
తిథి : నవమి రా 02.40 వరకు ఉపరి దశమి
వారం : బుధవారం ( సౌమ్యవాసరే )
నక్షత్రం : రోహిణి మ 01.38 వరకు ఉపరి మృగశిర
యోగం : విష్కుంబ రా 01.28 వరకు ఉపరి ప్రీతి
కరణం : బాలువ మ 03.45 కౌలువ రా 02.40 ఉపరి తైతుల
👉 —–ॐ సాధారణ శుభ సమయాలు —–ॐ
ఉ 09.00 – 10.00
సా 05.00 – 06.00
అమృత కాలం : ఉ 10.38 – 12.08 & రా 03.55 – 05.25
అభిజిత్ కాలం : ఈరోజు లేదు
💫━━━━━━━━━━━━━━━━💫
వర్జ్యం : శేషం ఉ 07.38 & సా 06.54 – 08.24
దుర్ముహూర్తం : ప 11.57 – 12.44
రాహు కాలం : మ 12.21 – 01.49
గుళికకాళం : ఉ 10.52 – 12.21
యమగండం : ఉ 07.56 – 09.24
ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 06.28 – 08.49
సంగవ కాలం : 08.49 – 11.10
మధ్యాహ్న కాలం : 11.10 – 01.31
అపరాహ్న కాలం : మ 01.31 – 03.52
ఆబ్ధికం తిధి : ఫాల్గుణ శుద్ధ నవమి
సాయంకాలం : సా 03.52 – 06.13
ప్రదోష కాలం : సా 06.13 – 08.40
రాత్రి కాలం : రా 08.40 – 11.56
నిశీధి కాలం : రా 11.56 – 12.45
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.49 – 05.38
🙏━━━━━━━━━━━━🙏━━━━━━━━━━━━🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.28 | సా 06.13 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.38 | సా 06.21 హైదరాబాద్
సూర్యరాశి : కుంభం | చంద్రరాశి : వృషభం/మిధునం
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌━━━━━━━━━━━━🙌━━━━━━━━━━━━🙌
