28 ఫిబ్రవరి 2026 దృగ్గణిత పంచాంగం – శనివారం వివరాలు

🙏 ఓం నమో నారాయణాయః – నమః శివాయః | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ
👉 28, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం
🌻————————————🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / ఫాల్గుణమాసం / శుక్ల పక్షం
తిథి : ద్వాదశి రా 08.43 వరకు ఉపరి త్రయోదశి
వారం : శనివారం ( స్ధిరవాసరే )
నక్షత్రం : పునర్వసు ఉ 09.35 వరకు ఉపరి పుష్యమి
యోగం : సౌభాగ్య సా 05.02 వరకు ఉపరి శోభన
కరణం : బవ ఉ 09.36 బాలువ రా 08.43 ఉపరి కౌలువ
👉 —–ॐ సాధారణ శుభ సమయాలు —–ॐ
ఉ 11.00 – 01.00 మ 02.00 – 03.00
అమృత కాలం : ఉ 07.18 – 08.49 & రా 02.26 – 03.58
అభిజిత్ కాలం : ప 11.56 – 12.44
💫———————————💫
వర్జ్యం : సా 05.14 – 06.46
దుర్ముహూర్తం : ఉ 06.26 – 08.00
రాహు కాలం : ఉ 09.23 – 10.52
గుళికకాళం : ఉ 06.26 – 07.55
యమగండం : మ 01.49 – 03.17
ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 06.26 – 08.48
సంగవ కాలం : 08.48 – 11.09
మధ్యాహ్న కాలం : 11.09 – 01.31
అపరాహ్న కాలం : మ 01.31 – 03.52
ఆబ్ధికం తిధి : ఫాల్గుణ శుద్ధ ద్వాదశి
సాయంకాలం : సా 03.52 – 06.14
ప్రదోష కాలం : సా 06.14 – 08.40
రాత్రి కాలం : రా 08.40 – 11.55
నిశీధి కాలం : రా 11.55 – 12.44
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.48 – 05.37
🙏————–🙏————-🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.26 | సా 06.14 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.35 | సా 06.22 హైదరాబాద్
సూర్యరాశి : కుంభం | చంద్రరాశి : కర్కాటకం
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌 ————-🙌————-🙌
