homebanner

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సౌందర్య రాజన్ గారికి నివాళి

చిలుకూరు బాలాజీ

గౌరవనీయులు పెద్దలు శ్రీశ్రీ సౌందర్య రాజన్ గారు చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు ఈ దినమున వైకుంఠ ప్రాప్తి చేయడం జరిగింది. ఆయనకు ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కీర్తిశేషులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రివర్యులు ఆయన దగ్గర నుండి ఇప్పటివరకు ఈ ప్రభుత్వము వరకు ఆయన అర్చకుల కోసం అహర్నిశలు కష్టపడి అర్చకులు హక్కుల సాధనకై ఎన్నో ఎన్నెన్నో ప్రభుత్వ జీవోలు కమిషనర్ గారు సర్కులర్లు ఇప్పించడం వెనక ఆయన కృషి ఎనలేనిది. అటువంటి మహోన్నతమైన వ్యక్తి అర్చక లోకంలో ఒక ధ్రువతారగా ఎప్పటికీ మిగిలి ఉంటారని ఆయన భౌతికంగా లేనప్పటికీ ఆయన మన వెంటే ఉంటారని ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. 🌹🌹🌹
ఇట్లు
ఏపీ అర్చక సమాఖ్య
రాష్ట్ర అధ్యక్ష మరియు కార్యదర్శులు

శ్రీ అగ్నిహోత్రం ఆత్రేయ బాబు గారు
శ్రీ పెద్దింటి రాంబాబు గారు
శ్రీ పలుకూరి శ్రీనివాసులు గారు.

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ