దృగ్గణిత పంచాంగం – 12 ఫిబ్రవరి 2026 | మాఘ మాసం, ఏకాదశి

🙏 ఓం నమో నారాయణాయ – నమః శివాయ | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ
👉 12, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం
🌻————————————🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / మాఘమాసం / కృష్ణ పక్షం
తిథి : దశమి మ 12.22 వరకు ఉపరి ఏకాదశి
వారం : గురువారం ( గురువాసరే )
నక్షత్రం : జ్యేష్ఠ మ 01.42 వరకు ఉపరి మూల
యోగం : హర్షణ రా 03.06 వరకు ఉపరి వజ్ర
కరణం : భద్ర మ 12.22 వణజి రా 01.27 ఉపరి బవ
👉 —–ॐ సాధారణ శుభ సమయాలు —–ॐ
ఉ 11.00 – 12.00 సా 04.00 – 06.00
అమృత కాలం : ఈరోజు లేదు
అభిజిత్ కాలం : ప 11.59 – 12.45
💫———————————💫
వర్జ్యం : రా 10.32 – 12.18
దుర్ముహూర్తం : ఉ 10.26 – 11.12 మ 03.04 – 03.50
రాహు కాలం : మ 01.48 – 03.15
గుళికకాళం : ఉ 09.28 – 10.55
యమగండం : ఉ 06.35 – 08.01
ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 06.35 – 08.53
సంగవ కాలం : 08.53 – 11.12
మధ్యాహ్న కాలం : 11.12 – 01.31
అపరాహ్న కాలం : మ 01.31 – 03.50
ఆబ్ధికం తిధి : మాఘ బహుళ ఏకాదశి
సాయంకాలం : సా 03.50 – 06.09
ప్రదోష కాలం : సా 06.09 – 08.38
రాత్రి కాలం : రా 08.38 – 11.57
నిశీధి కాలం : రా 11.57 – 12.46
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.55 – 05.45
🙏————–🙏————-🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.35 | సా 06.09 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.45 | సా 06.16 హైదరాబాద్
సూర్యరాశి : మకరం | చంద్రరాశి : వృశ్చికం/ధనుస్సు
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌 ————-🙌————-🙌
