10 ఫిబ్రవరి 2026 దృగ్గణిత పంచాంగం: తిథి, నక్షత్రం, రాహుకాలం పూర్తి వివరాలు

🙏 ఓం నమో నారాయణాయ – నమః శివాయ | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ
👉 10, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం
🌻————————————🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / మాఘమాసం / కృష్ణ పక్షం
తిథి : అష్టమి ఉ 07.27 వరకు ఉపరి నవమి
వారం : మంగళవారం ( భౌమవాసరే )
నక్షత్రం : విశాఖ ఉ 07.55 వరకు ఉపరి అనూరాధ
యోగం : ధ్రువ రా 01.42 వరకు ఉపరి వ్యాఘాత
కరణం : కౌలువ ఉ 07.27 తైతుల రా 08.43 ఉపరి గరజి
👉 —–ॐ సాధారణ శుభ సమయాలు —–ॐ
ఈరోజు లేవు
అమృత కాలం : రా 11.12 – 12.59
అభిజిత్ కాలం : ప 11.59 – 12.45
💫———————————💫
వర్జ్యం : మ 12.25 – 02.12
దుర్ముహూర్తం : ఉ 08.54 – 09.40 రా 11.07 – 11.57
రాహు కాలం : మ 03.15 – 04.41
గుళికకాళం : మ 12.22 – 01.48
యమగండం : ఉ 09.29 – 10.55
ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 06.35 – 08.54
సంగవ కాలం : 08.54 – 11.12
మధ్యాహ్న కాలం : 11.12 – 01.31
అపరాహ్న కాలం : మ 01.31 – 03.49
ఆబ్ధికం తిధి : మాఘ బహుళ నవమి
సాయంకాలం : సా 03.49 – 06.08
ప్రదోష కాలం : సా 06.08 – 08.37
రాత్రి కాలం : రా 08.37 – 11.57
నిశీధి కాలం : రా 11.57 – 12.46
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.55 – 05.45
🙏————–🙏————-🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.35 | సా 06.08 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.45 | సా 06.16 హైదరాబాద్
సూర్యరాశి : మకరం | చంద్రరాశి : వృశ్చికం
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌 ————-🙌————-🙌
