14 ఫిబ్రవరి 2026 తెలుగు పంచాంగం & శుభ సమయాలు

🙏 ఓం నమో నారాయణాయ – నమః శివాయ | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ
👉 14, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం
🌻————————————🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / మాఘమాసం / కృష్ణ పక్షం
తిథి : ద్వాదశి సా 04.01 వరకు ఉపరి త్రయోదశి
వారం : శనివారం ( స్ధిరవాసరే )
నక్షత్రం : పూర్వాషాఢ సా 04.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ
యోగం : సిద్ధి రా 03.18 వరకు ఉపరి వ్యతీపాత
కరణం : తైతుల సా 04.01 గరజి రా 04.37 తె ఉపరి వణజి
👉 —–ॐ సాధారణ శుభ సమయాలు —–ॐ
ఉ 11.00 – 01.00 సా 05.00 – 06.00
అమృత కాలం : మ 01.03 – 02.47
అభిజిత్ కాలం : ప 11.58 – 12.45
💫———————————💫
వర్జ్యం : రా 02.47 – 04.29
దుర్ముహూర్తం : ఉ 06.34 – 08.07
రాహు కాలం : ఉ 09.28 – 10.55
గుళికకాళం : ఉ 06.34 – 08.01
యమగండం : మ 01.49 – 03.16
ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 06.34 – 08.53
సంగవ కాలం : 08.53 – 11.12
మధ్యాహ్న కాలం : 11.12 – 01.31
అపరాహ్న కాలం : మ 01.31 – 03.50
ఆబ్ధికం తిధి : మాఘ బహుళ ద్వాదశి
సాయంకాలం : సా 03.50 – 06.10
ప్రదోష కాలం : సా 06.10 – 08.38
రాత్రి కాలం : రా 08.38 – 11.57
నిశీధి కాలం : రా 11.57 – 12.46
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.54 – 05.44
🙏————–🙏————-🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.34 | సా 06.10 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.43 | సా 06.17 హైదరాబాద్
సూర్యరాశి : కుంభం | చంద్రరాశి : ధనుస్సు/మకరం
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌 ————-🙌————-🙌
