యాదగిరిగుట్ట సురేంద్రపురి ప్రక్కన S. V. S. కాటేజ్ లో ప్రారంభమైన అన్నపూర్ణ బ్రాహ్మణ నిత్య అన్నసత్రము

శుభవార్త తెలుగు సంస్కృతి మితృలార యాదగిరి నరసింహస్వామి ఆలయం వెళ్ళ దలచినవారు ఈ బ్రాహ్మణ సత్రంలో బస చేయవొచ్చు ఉచిత భోజనం,
యాదగిరిగుట్ట సురేంద్రపురి ప్రక్కన S. V. S. కాటేజ్ లో ప్రారంభమైన అన్నపూర్ణ బ్రాహ్మణ నిత్య అన్నసత్రము
బ్రహ్మణ కుటూంబాలకే ఈ సత్రాన్ని ఎర్పాటం చేయడం జరిగింది. కావున ఈ మేసెజ్ ను బ్రాహ్మణులందరికీ పంపగలరని ప్రార్థన. అధ్యక్షులు శ్రీమాన్ శ్రీ గట్టు శ్రీనివాసా చార్యులు బ్రహ్మణుల కోసం యాదాద్రి సురేందర్ పురి. S v s కాటేజ్ లో ప్రారంభం అయింది కావున బ్రాహ్మణులందరికీ వాళ్ళందరికి మెసెజ్ పాస్ చేయగలరు.
91 98491 25769: . బ్రాహ్మణ మిత్రులందరికి నమస్కారం , మీరు ఒక పని చెయ్యాలి,
ఒక చిన్న విజ్ఞప్తి
మీకు తెలిసిన అన్ని. గ్రూపులకు తెలియ చెయ్యండి:
ఎవరైనా బ్రాహ్మణులూ హైదరాబాద్ కు వస్తే తప్పకుండా బ్రాహ్మణ భవన్ కు విచ్చేసి భోజనం చేసి , వసతి అవసరం అనుకుంటే పొంది వెళ్ళమని చెప్పండి.
. కాస్త ముందుగా తెలియ చేస్తే మేము వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు కుడా చేస్తాము… అన్ని ఉచితమే… ఇక్కడ ఏమాత్రం సందేహము వలదు…
నమస్కారం @ గిరి ప్రసాద్ శర్మ @ 9908496399 , BHARATA BRAHMANA SAMSTHAN