సంకల్పం (సంధ్యావందనమునకు)

గమనిక:
ఈ సంకల్పం మా పెద్దలు, గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పము. మీరు మీ ప్రాంత పరిస్థితులు, గురువు ఉపదేశము ప్రకారం మార్చుకోవచ్చు.
శుభాభ్యుదయార్ధం, శుభే శోభనే ముహూర్తే,
శ్రీ కృమహావిష్ణోరాజ్ఞేయా ప్రవర్తమానస్య,
అద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే, శ్వేతవరాహ కల్పే, వైవస్వత మన్వంతరే,
కలియుగే ప్రధమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే,
మేరోః దక్షిణదిగ్భాగే, శ్రీశైలస్య వాయువ్యదిగ్భాగే
(హైదరాబాద్లో ఉన్నవారు మాత్రమే)
గంగా–కావేర్యోర్మధ్య ప్రదేశే,
శ్రీలక్ష్మీనివాస గృహే, సమస్త దేవతా–హరిహర–గురు–గో–బ్రాహ్మణ చరణసన్నిధౌ,
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే,
శరదృతౌ, ఆశ్వయుజమాసే, శుక్లపక్షే, ప్రతిపత్తిథౌ,
ఇందు వాసరే, శుభ నక్షత్రే, శుభయోగే, శుభకరణే,
ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ
శ్రీమాన్ ___ గోత్రః ___ నామధేయః,
శ్రీమతః ___ గోత్రస్య ___ నామధేయస్య,
మమ ఉపాత్త దురితక్షయద్వారా, శ్రీపరమేశ్వర ముద్దిశ్య,
శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయంసంధ్యాముపాసిష్యే.
(సంధ్యావందనం కొరకు మాత్రమే)
ఇతర పూజలకు సంకల్పం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే,
శరదృతౌ, ఆశ్వయుజమాసే, శుక్లపక్షే, ప్రతిపత్తిథౌ,
ఇందు వాసరే అని చెప్పుకోవాలి.
ఉపయుక్త విషయాలు (22.09.2025)
- శకము : శాలివాహన శకం 1947
- విక్రమశకం : 2082
- కల్యబ్దం : 5126
- నామ సంవత్సరం : విశ్వావసు
- అయనము : దక్షిణాయనం
- ఋతువు : శరదృతువు
- మాసము : ఆశ్వయుజ మాసం
- పక్షం : శుక్లపక్షం
- తిథి : పాడ్యమి (రాత్రి 1:10 వరకు)
- వారం : సోమవారం
- నక్షత్రం : ఉత్తర (ఉ. 11:14 వరకు)
- యోగం : శుక్ల (రా. 8:50 వరకు)
- కరణాలు : కింస్తుఘ్న (మ. 12:43 వరకు), బవ (రా. 1:10 వరకు)
- వర్జ్యం : రా. 8:15 – 9:58
- అమృతం : లేదు
- దుర్ముహూర్తం : ప. 12:18 – 1:06, మ. 2:42 – 3:31
- సూర్యోదయం : ఉ. 6:00 గంటలకు
- రాహుకాలం : ఉ. 7:30 – 9:00
- గుళిక కాలం : మ. 1:30 – 3:00
- యమగండం : ఉ. 10:30 – మ. 12:00
ప్రత్యేక సూచనలు
- పుణ్యాశ్వయుజ శుద్ధ పాడ్యమి పర్వదినమున
- మాస్క్ ధరించండి, సామాజిక దూరం పాటించండి, ఆరోగ్యంగా ఉండండి.
శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్న వారందరికీ
గాయత్రీమాత ఆయురారోగ్య సౌఖ్యాలు ప్రసాదించాలి అని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాము.
ప్రభల విశ్వనాథం
శ్రీ పద్మావతీ–శ్రీనివాస బ్రాహ్మణ వివాహా సమాచార సంస్థ
వనస్థలిపురం, హైదరాబాద్ – 500070
📞 801-956-6579 | 739-686-7592 | 984-875-1577
