కణాదుడి నుంచి కలాం దాకా – భారతీయ వైజ్ఞానిక వైభవం
(సైన్స్ దినోత్సవం ప్రత్యేకం..) ‘త్వం హి దుర్గా దశప్రహరణ ధారిణీం’ (పది ఆయుధాలు చేతబట్టిన దుర్గవు (భరతమాతవు) నీవే! బంకించంద్ర ఛటర్జీ 1870లో ‘వందేమాతరం’లో చెప్పినట్లుగా ఇప్పటి అజేయ, అమేయ శక్తిశాలి ఆత్మనిర్భర భారత్ కల సాకారమైంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించుకున్న నవవైజ్ఞానిక భారతదేశానికి ప్రపంచం యావత్తూ ‘వందే భారతం’ అంటూ నినదిస్తోంది. సమస్యలెన్నో? సమాధానం ఒక్కటే- అది భారతదేశమే అంటూ ఆశగా ఇటే చూస్తోంది! పది ఆయుధాల సమాహారం: ఫిబ్రవరి 28 ‘జాతీయ […]

