ఎక్కాల పుస్తకం: చిన్ననాటి భయాలు, మధుర జ్ఞాపకాలు & మిస్సయ్యే సంస్కృతి homebanner

ఎక్కాల పుస్తకం: చిన్ననాటి భయాలు, మధుర జ్ఞాపకాలు & మిస్సయ్యే సంస్కృతి

  • January 29, 2026
  • 0 Comments

ఎవరు కనిపెట్టారో కాని చిన్నతనంలో నూటికి కనీసం 70 మంది పిల్లల్ని భయపెట్టేది ఈ పుస్తకం. ప్రతీ పుస్తకానికీ గైడ్లు వున్నాయి. కానీ దీనికి లేవు. అలా అంకెలు నేర్చుకుని ఒకటో తరగతి నించి రెండో తరగతిలోకి అడుగు పెట్టామో లేదో ఈ పుస్తకం పుస్తకాల సంచీలోకి చేరిపోయేది. అందులో పట్టుమని 10 పేజీలు లేకపోయినా లావుపాటి తెలుగు, సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రము లాంటి పుస్తకాల కంటే ఎక్కువ భయపెట్టేది. ఈ ఏడాది పుస్తకాలన్నీ మారిపోయాయి. […]