మహాశివరాత్రి మహిమ 2026 – పరమపవిత్ర రాత్రి విశేషాలు & వ్రత విధానం
మహాశివరాత్రి మహిమ – పరమపవిత్ర రాత్రి.. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం ।వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిమ్ ॥వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియమ్ ।వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ ॥ అనే మంగళశ్లోకంతో ఆరంభమయ్యే మహాశివరాత్రి మహిమ, భక్తుల హృదయాలను పవిత్రం చేసే దివ్యోత్సవం. అష్టాదశ మహాపురాణాలలో – అగ్ని పురాణం, పద్మ పురాణం, స్కాంద పురాణం, శివ పురాణం, గరుడ పురాణం మొదలైన వాటిలో ఈ పర్వదిన […]

