వృద్ధులం కాదు… అదృష్టవంతులం! 🌟
జపనీస్ పుస్తకం ప్రకారం, జపాన్లో డాక్టర్ వాడా 60 ఏళ్లు దాటిన వారిని “వృద్ధులు” అని కాకుండా “అదృష్టవంతులు” అని పిలవాలని సూచించారు. అదృష్టవంతులుగా మారేందుకు 34 సూత్రాలు 🌿 నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి!

