మనస్సు నిర్మాల్యం తొలగించి నిజమైన ఆనందం పొందే మార్గం ఆధ్యాత్మికత

మనస్సు నిర్మాల్యం తొలగించి నిజమైన ఆనందం పొందే మార్గం

  • February 6, 2026
  • 0 Comments

మానవుని మనసులోని నిర్మ్యాల్యం తొలగించుకొని … ఆనందం అనుభవించేది ఎలా????* మనిషి ఆనందం కోసం బయట వెతుకుతున్నాడు. కానీ సుఖ–దుఃఖాలు బయటివి కావు, మన మనస్సులో నుండే ఉద్భవిస్తాయి. బాధ మన నుండే వస్తే, ఆనందం కూడా మన నుండే రావాలి. మనలోనే ఉన్న ఆనందం కనిపించకపోవడానికి కారణం మనస్సులోని మాలిన్యాలు. ముఖ్యంగా రెండు తలంపులు —*‘నేను’ (అహంకారం), *‘నాది’ (మమకారం)**. ఇవి తొలగితేనే జీవుడు దేవునికి దగ్గరవుతాడు. పూజకు ముందు దేవాలయంలో నిర్మాల్యం తొలగించినట్టే, హృదయంలోని […]