మన భారతీయ సంస్కృతి.. సంప్రదాయాలు
మన పూర్వీకులు మనకు చెప్పిన ప్రతి సంప్రదాయం వెనక లోతైన లాజిక్ ఉంది. ఎన్నో తరాలుగా వస్తున్న ఈ ఆచారాలను వారు ఊరికే చెప్పలేదు. ఇవన్నీ మన ఆరోగ్యానికి, మనస్సుకు, సామాజిక స్థిరతకు ఎంతో ప్రయోజనాన్ని అందిస్తాయి. అందుకే వాటిని సంప్రదాయం రూపంలో మన జీవనశైలిలో అమలు చేశారు. మన సంప్రదాయాలు & వాటి వెనక ఉన్న లాజిక్ 1) గాజులు ధరించడం పూర్వకాలంలో మహిళలు ఎక్కువగా ఇంట్లోనే ఉండేవారు, తక్కువ శారీరక శ్రమ ఉండటం వల్ల […]

