02 సెప్టెంబర్ 2025 దృగ్గణిత పంచాంగం

స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం – దక్షిణాయనం
ఋతువు : వర్షఋతువు
మాసం : భాద్రపద మాసం
పక్షం : శుక్లపక్షం
తిథి : దశమి రా. 03.52 వరకు, అనంతరం ఏకాదశి
వారం : మంగళవారం (భౌమవాసరే)
నక్షత్రం : మూల రా. 09.51 వరకు, అనంతరం పూర్వాషాఢ
యోగం : ప్రీతి సా. 04.40 వరకు, అనంతరం ఆయుష్మాన్
కరణం : తైతుల మ. 03.22 వరకు, గరజి రా. 03.53 వరకు, అనంతరం వణిజి
ॐ సాధారణ శుభ సమయాలు ॐ
ఉ. 09.30 – 11.00
సా. 05.00 – 06.00
అమృతకాలం : మ. 02.56 – 04.40
అభిజిత్ ముహూర్తం : ప. 11.42 – 12.32
వర్జ్యం : రా. 08.07 – 09.51
దుర్ముహూర్తం : ఉ. 08.23 – 09.13, రా. 10.58 – 11.44
రాహుకాలం : మ. 03.13 – 04.46
గుళికకాలం : మ. 12.07 – 01.40
యమగండం : ఉ. 09.01 – 10.34
ప్రయాణశూలం : ఉత్తర దిక్కు అనుకూలం కాదు
👉 ॐ వైదిక కాలమానాలు ॐ 🌻
ప్రాతఃకాలం : ఉ. 05.54 – 08.23
సంగవ కాలం : ఉ. 08.23 – 10.53
మధ్యాహ్నకాలం : ప. 10.53 – 01.21
అపరాహ్న కాలం : మ. 01.21 – 03.51
ఆబ్ధిక తిథి : భాద్రపద శుద్ధ దశమి
సాయంకాలం : సా. 03.51 – 06.20
ప్రదోషకాలం : సా. 06.20 – 08.39
రాత్రి కాలం : రా. 08.39 – 11.44
నిశీధి కాలం : రా. 11.44 – 12.30
బ్రాహ్మీ ముహూర్తం : తెల్లవారు జామ 04.22 – 05.08
సూర్యోదయాస్తమయాలు :
విజయవాడ – ఉ. 05.54 / సా. 06.20
హైదరాబాద్ – ఉ. 06.02 / సా. 06.29
సూర్యరాశి : సింహం
చంద్రరాశి : ధనుస్సు
✍ వాసు ముక్తినూతలపాటి, ఫోన్: 99497 22792
🙏————–🙏—————-🙏
ఈ రోజు జన్మదినం / వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
ధీర్ఘాయుష్మాన్ భవః
శివరామ గోవింద నారాయణ మహాదేవ శుభమస్తు
సర్వేజనాః సుఖినో భవంతు
