పంచాంగం

20 సెప్టెంబర్ 2025, శనివారం✍ దృగ్గణిత పంచాంగం

blank

శ్రీ రామ జయరామ జయ జయ రామ

ఈనాటి పర్వదినం: మాస శివరాత్రి


🕉 స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

  • అయనం: దక్షిణాయనం
  • ఋతువు: వర్ష ఋతువు
  • మాసం: భాద్రపద మాసం
  • పక్షం: కృష్ణపక్షం

🌙 తిథి

  • చతుర్దశి – రాత్రి 12:16 వరకు
  • తర్వాత: అమావాస్య

🌟 నక్షత్రం

  • మఖ – ఉదయం 08:05 వరకు
  • తర్వాత: పూర్వ ఫల్గుణి (పుబ్బ)

🪷 యోగం

  • సాధ్య – రాత్రి 08:07 వరకు
  • తర్వాత: శుభ

🐾 కరణం

  • భద్ర – పగలు 11:53 వరకు
  • శకుని – రాత్రి 12:16 వరకు
  • తర్వాత: చతుష్పాద

ॐ సాధారణ శుభ సమయాలు ॐ

  • అమృత కాలం: ఉదయం 07:15, రాత్రి 02:45 – 04:27
  • అభిజిత్ ముహూర్తం: పగలు 11:36 – 12:25
    👉 ఈరోజు ప్రత్యేక శుభ సమయాలు లేవు

⛔ అశుభ సమయాలు

  • వర్జ్యం: సాయంత్రం 04:34 – 06:16
  • దుర్ముహూర్తం: ఉదయం 05:56 – 07:33
  • రాహుకాలం: ఉదయం 08:58 – 10:30
  • గుళికకాళం: ఉదయం 05:56 – 07:27
  • యమగండం: మధ్యాహ్నం 01:32 – 03:03
  • ప్రయాణ శూలం: తూర్పు దిశ అనుకూలం కాదు

🕉 వైదిక విషయాలు

  • ప్రాతఃకాలం: ఉదయం 05:56 – 08:22
  • సంగవ కాలం: ఉదయం 08:22 – 10:48
  • మధ్యాహ్నం: 10:48 – 01:14
  • అపరాహ్నం: మధ్యాహ్నం 01:14 – 03:39
  • సాయంకాలం: సాయంత్రం 03:39 – 06:05
  • ప్రదోష కాలం: సాయంత్రం 06:05 – 08:27
  • రాత్రి కాలం: రాత్రి 08:27 – 11:37
  • నిశీధి కాలం: రాత్రి 11:37 – 12:24
  • బ్రాహ్మీ ముహూర్తం: ఉదయం 04:21 – 05:09

🌞 సూర్యోదయ – సూర్యాస్తమయం

  • విజయవాడ: ఉదయం 05:56 / సాయంత్రం 06:05
  • హైదరాబాద్: ఉదయం 06:05 / సాయంత్రం 06:14
  • సూర్యరాశి: కన్య
  • చంద్రరాశి: సింహం

🎉 శుభాకాంక్షలు

ఈరోజు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు మనఃపూర్వక శుభాశీస్సులు.
ధీర్ఘాయుష్మాన్ భవః – శుభమస్తు – సర్వేజనాః సుఖినో భవంతు 🙏

వాసు ముక్తినూతలపాటి
📞 99497 22792

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
పంచాంగం

22 జూన్ 2025 దృక్కణిత పంచాంగం | ఆదివారం శుభ ముహూర్తాలు, రాహుకాలం, నక్షత్రం

🕉 సంవత్సరం: విశ్వావసు నామ సంవత్సరం — ఉత్తరాయణం🌞 ఋతువు: గ్రీష్మ ఋతువు📆 మాసం: జ్యేష్ఠ మాసం — కృష్ణ పక్షం🌙 తిథి: ద్వాదశి రా 01:21
blank
పంచాంగం

23 జూన్ 2025 | సోమవారం | దృక్కణిత పంచాంగం

ఓం నమో నారాయణాయ నమః శివాయశ్రీ రామ జయరామ జయజయరామ23 జూన్ 2025 | సోమవారం | దృక్కణిత పంచాంగంఈనాటి పర్వం: మాసశివరాత్రి సంవత్సరం: విశ్వావసు నామ