పంచాంగం

సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము, పంచాంగం 04.09.2025

blank

పూర్వ పద్ధతి పంచాంగం
తేదీ: 04.09.2025
వారము: బృహస్పతివాసరే (గురువారం)


గమనిక

ఇక్కడ ఇవ్వబడిన సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.
మీరు ఉన్న ప్రదేశం, మీ గురువు బోధించిన విధానానుసారం మార్చుకోవచ్చు.


సంధ్యావందన సంకల్పం

శుభాభ్యుదయార్ధం
శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య,
అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే, శ్వేతవరాహ కల్పే, వైవస్వత మన్వంతరే,
కలియుగే, ప్రధమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే,
మేరోః దక్షిణ దిక్భాగే, శ్రీశైలస్య వాయువ్య దిక్భాగే,
(హైదరాబాద్ వారికి) గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే,
శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్త దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణసన్నిధౌ,
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ,
భాద్రపద మాసే, శుక్ల పక్షే, ద్వాదశ్యాం, గురువాసరే, శుభ నక్షత్రే,
శుభ యోగే, శుభకరణే, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిధౌ

శ్రీమాన్ ____గోత్రః ____నామధేయః
శ్రీమతః ____గోత్రస్య ____నామధేయస్య
మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం
ప్రాతః / మాధ్యాహ్నిక / సాయంసంధ్యాముపాసిష్యే


ఇతర పూజల సంకల్పం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షఋతౌ,
భాద్రపద మాసే, శుక్ల పక్షే, ద్వాదశ్యాం, గురువాసరే
అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు

  • సూర్యోదయం: ఉదయం 6:00 గంటలకు
  • తిథి: ద్వాదశి రాత్రి 1.47 వరకు
  • నక్షత్రం: ఉత్తరాషాఢ రాత్రి 10.36 వరకు
  • యోగం: సౌభాగ్య సాయంత్రం 3.15 వరకు
  • కరణం: బవ మధ్యాహ్నం 1.37 వరకు, బాలవ రాత్రి 1.47 వరకు

దినమానాలు

  • రాహు కాలం: మధ్యాహ్నం 1.30 – 3.00
  • గుళిక కాలం: ఉదయం 9.00 – 10.30
  • యమగండ కాలం: ఉదయం 6.00 – 7.30

దుర్ముహూర్తం

  • ఉదయం 9.56 – 10.45

శుభ సమయాలు

  • అమృత కాలం: మధ్యాహ్నం 3.55 – 5.35
  • వర్జ్యం:
    • ఉదయం 5.53 – 7.33
    • రాత్రి 2.41 – 4.20

పుణ్య భాద్రపద శుద్ధ ద్వాదశి


సంప్రదించవలసిన వారు

ప్రభల విశ్వనాధం
శ్రీ పద్మావతి శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ
వనస్థలిపురం, హైదరాబాద్ – 500070

80195 66579 | 73968 67592 | 98487 51577


శ్రేయోభిలాషి ఆకాంక్ష

మాస్క్ ధరించండి, సామాజిక దూరం పాటించండి.
ఆరోగ్యంతో, క్షేమంతో ఉండాలని ఆకాంక్షిస్తూ…

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ
గాయత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ…
మీ శ్రేయోభిలాషి.

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
పంచాంగం

22 జూన్ 2025 దృక్కణిత పంచాంగం | ఆదివారం శుభ ముహూర్తాలు, రాహుకాలం, నక్షత్రం

🕉 సంవత్సరం: విశ్వావసు నామ సంవత్సరం — ఉత్తరాయణం🌞 ఋతువు: గ్రీష్మ ఋతువు📆 మాసం: జ్యేష్ఠ మాసం — కృష్ణ పక్షం🌙 తిథి: ద్వాదశి రా 01:21
blank
పంచాంగం

23 జూన్ 2025 | సోమవారం | దృక్కణిత పంచాంగం

ఓం నమో నారాయణాయ నమః శివాయశ్రీ రామ జయరామ జయజయరామ23 జూన్ 2025 | సోమవారం | దృక్కణిత పంచాంగంఈనాటి పర్వం: మాసశివరాత్రి సంవత్సరం: విశ్వావసు నామ