పంచాంగం

12 సెప్టెంబర్ 2025, శుక్రవారం దృగ్గణిత పంచాంగం

panchangam hindu

శ్రీ రామ జయరామ జయజయరామ

🪔 పంచాంగ వివరాలు

  • సంవత్సరం : స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరం
  • ఆయనం : దక్షిణాయనం
  • ఋతువు : వర్ష
  • మాసం : భాద్రపద మాసం / కృష్ణపక్షం
  • తిథి : పంచమి ఉ. 09.58 వరకు, ఉపరి షష్ఠి
  • వారం : శుక్రవారం (భృగువాసరే)
  • నక్షత్రం : భరణి ప. 11.58 వరకు, ఉపరి కృత్తిక
  • యోగం : వ్యాఘాత మ. 01.44 వరకు, ఉపరి హర్షణ
  • కరణం : తైతుల ఉ. 09.58, గరజి రా. 08.39, ఉపరి వణజి

ॐ సాధారణ శుభ సమయాలు ॐ

  • శుభ సమయాలు: ఉ. 09.30 – 10.30 | సా. 05.00 – 06.00
  • అమృత కాలం: ఉ. 07.34 – 09.02
  • అభిజిత్ కాలం: ప. 11.39 – 12.28

💫———————————💫

  • వర్జ్యం: రా. 11.05 – 12.34
  • దుర్ముహూర్తం: ఉ. 08.23 – 09.12 | మ. 12.28 – 01.17
  • రాహుకాలం: ఉ. 10.31 – 12.04
  • గుళికకాలం: ఉ. 07.27 – 08.59
  • యమగండం: మ. 03.08 – 04.40
  • ప్రయాణశూల: పడమర దిక్కుకు పనికిరాదు

ॐ వైదిక కాలమానం ॐ

  • ప్రాతఃకాలం: ఉ. 05.55 – 08.23
  • సంగవ కాలం: 08.23 – 10.50
  • మధ్యాహ్న కాలం: 10.50 – 01.17
  • అపరాహ్న కాలం: మ. 01.17 – 03.44
  • ఆబ్ధికం తిథి: భాద్రపద బహుళ షష్ఠి
  • సాయంకాలం: సా. 03.44 – 06.12
  • ప్రదోషకాలం: సా. 06.12 – 08.32
  • రాత్రికాలం: రా. 08.32 – 11.40
  • నిశీధి కాలం: రా. 11.40 – 12.27
  • బ్రాహ్మీ ముహూర్తం: తె. 04.22 – 05.08

☀️ సూర్యోదయాస్తమయాలు

  • విజయవాడ: ఉ. 05.55 / సా. 06.12
  • హైదరాబాద్: ఉ. 06.04 / సా. 06.21
  • సూర్యరాశి: సింహం | చంద్రరాశి: మేషం/వృషభం

వాసు ముక్తినూతలపాటి
📞 99497 22792


🎉 శుభాకాంక్షలు

ఈరోజు జన్మదినం / వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఆత్మీయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

🌸 ధీర్ఘాయుష్మాన్ భవః 🌸
శివరామ గోవింద నారాయణ మహాదేవ
శుభమస్తు – సర్వేజనాః సుఖినోభవంతుః 🙏

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
పంచాంగం

22 జూన్ 2025 దృక్కణిత పంచాంగం | ఆదివారం శుభ ముహూర్తాలు, రాహుకాలం, నక్షత్రం

🕉 సంవత్సరం: విశ్వావసు నామ సంవత్సరం — ఉత్తరాయణం🌞 ఋతువు: గ్రీష్మ ఋతువు📆 మాసం: జ్యేష్ఠ మాసం — కృష్ణ పక్షం🌙 తిథి: ద్వాదశి రా 01:21
blank
పంచాంగం

23 జూన్ 2025 | సోమవారం | దృక్కణిత పంచాంగం

ఓం నమో నారాయణాయ నమః శివాయశ్రీ రామ జయరామ జయజయరామ23 జూన్ 2025 | సోమవారం | దృక్కణిత పంచాంగంఈనాటి పర్వం: మాసశివరాత్రి సంవత్సరం: విశ్వావసు నామ