దృగ్గణిత పంచాంగం – 25 సెప్టెంబర్ 2025 (గురువారం)

సంవత్సరం : స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
అయనం : దక్షిణాయనం
ఋతువు : శరదృతువు
మాసం : ఆశ్వయుజ మాసం – శుక్లపక్షం
తిథి : తదియ ఉద. 07.06 వరకు → చవితి ప్రారంభం
వారం : గురువారం (గురువాసరే)
నక్షత్రం : స్వాతి రా. 07.09 వరకు → విశాఖ ప్రారంభం
యోగం : వైధృతి రా. 09.54 వరకు → విష్కుంబం
కరణం : గరజి ఉద. 07.06 వరకు → వణిజి రా. 08.18 వరకు → భద్ర
సాధారణ శుభ సమయాలు
- శుభ సమయాలు : ఉద. 11.00 – 12.00 | సా. 04.00 – 06.00
- అమృత కాలం : ఉద. 09.17 – 11.05
- అభిజిత్ ముహూర్తం : మ. 11.35 – 12.23
వర్జ్యం : రా. 01.27 – 03.15
దుర్ముహూర్తం : ఉద. 09.58 – 10.46 | మ. 02.48 – 03.36
రాహుకాలం : మ. 01.29 – 03.00
గుళిక కాలం : ఉద. 08.58 – 10.28
యమగండం : ఉద. 05.57 – 07.27
ప్రయాణ శూలం : దక్షిణ దిక్కుకు పనికిరాదు
వైదిక కాల విభజన
- ప్రాతఃకాలం : ఉద. 05.57 – 08.22
- సంగవకాలం : 08.22 – 10.46
- మధ్యాహ్నం : 10.46 – 01.11
- అపరాహ్నం : మ. 01.11 – 03.36
- ఆబ్ధిక తిథి : ఆశ్వయుజ శుద్ధ చవితి
- సాయంకాలం : సా. 03.36 – 06.01
- ప్రదోషకాలం : సా. 06.01 – 08.24
- రాత్రికాలం : రా. 08.24 – 11.35
- నిశీధి : రా. 11.35 – 12.23
- బ్రాహ్మీ ముహూర్తం : త్రా. 04.21 – 05.09
సూర్యోదయాస్తమయాలు
- విజయవాడ : ఉద. 05.57 | సా. 06.01
- హైదరాబాద్ : ఉద. 06.05 | సా. 06.11
సూర్యరాశి : కన్య
చంద్రరాశి : తుల
ఈరోజు జన్మదినం / వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు
శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః
శివరామ గోవింద నారాయణ మహాదేవ
శుభమస్తు – సర్వేజనాః సుఖినోభవంతుః
వాసు ముక్తినూతలపాటి – 99497 22792
