blank రాశి ఫలితాలు

2025 జూలై 7 రాశిఫలాలు

  • July 7, 2025
  • 0 Comments

ఆధారంగా: జ్యోతిష శాస్త్రం & పంచాంగ గణన మేషం సంతానం కొన్ని విషయాల్లో విభేదించవచ్చు.దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉండొచ్చు.చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉన్నా, నిదానంగా పూర్తిచేస్తారు.వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణించవు.ఉద్యోగంలో అదనపు బాధ్యతలు కలిగే అవకాశం ఉంది.దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. వృషభం కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది.వాహన కొనుగోలు యత్నాలు వాయిదా వేయవలసి వస్తుంది.ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు ఫలితాన్ని ఇవ్వవు.ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి.నిరుద్యోగుల శ్రమ […]

blank జీవనశైలి

ఆరోగ్యమే మహాభాగ్యం!

  • July 7, 2025
  • 0 Comments

(బి. మల్లికార్జున దీక్షిత్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్) మీకు తెలుసా?మనం తరచూ డబ్బు గురించి, సమయం గురించి మాట్లాడుకుంటాం. కానీ వీటి కంటే మిన్నగా అతి విలువైనది ఆరోగ్యం. ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బు ఉన్నా, ఎంత సమయం ఉన్నా ఉపయోగం ఉండదు. ఆరోగ్యం ఉన్నప్పుడు మనం నిజంగా జీవితం ఆనందంగా గడపగలుగుతాం. మన తల్లిదండ్రులు, తాతయ్యలు, బామ్మలు వేసే పోషకాహారాన్ని తింటూ మనం ఎదిగాం. అందుకే ఈ రోజుల్లోనూ కొంత ఆరోగ్యంగా ఉన్నాం.కానీ మన పిల్లలు, మనవళ్లు […]

blank సమాచారం మరియు సేకరణ స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

ఎందుకయా సాంబశివా

  • July 5, 2025
  • 0 Comments

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి హృదయాన్ని తాకే పదబంధం(ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి తరచుగా ప్రసారమైన గీతం) ఎందుకయా సాంబశివాఎవరు నీకు చెప్పేరయఈ అల్లరి చేతలు, ఈ బూడిద పూతలుఎందుకయా సాంబశివాసాంబశివా… సాంబశివా… అలలతోటి గంగ పట్టితలపాగా చుట్టినెలవంకను మల్లెపూవుగాకలికి తురాయిగ పెట్టి –ఎందుకయా సాంబశివాఎవరు నీకు చెప్పేరయసాంబశివా… సాంబశివా… తోలు గట్టి పటకాగాకాలాగ్నిని కుట్టికేల త్రిశూలము పట్టిఫాలమందు కీల పెట్టి –ఎందుకయా సాంబశివాఎవరు నీకు చెప్పేరయసాంబశివా… సాంబశివా… రుద్రుడవో? కారుణ్య సముద్రుడవో?హర హర హర…ఎందుకయా ఈ దాసునికందవయా […]

బ్రాహ్మణ వేషం – నమ్మకాన్ని మోసం చేయడానికి ఎంచుకోబడిన రూపం

  • July 5, 2025
  • 0 Comments

ఇతిహాసాల్లో, పురాణాల్లో, ధర్మ గ్రంథాల్లో ఒక విశేషమైన భావన తరచూ కనిపిస్తుంది – బ్రాహ్మణ వేషం. ఇది కేవలం ఒక దుస్తుల మార్పు మాత్రమే కాదు; అది నమ్మకానికి రూపం, విశ్వాసానికి ప్రతీక, సత్యానికి చిహ్నం. కానీ ఆశ్చర్యంగా ఏమిటంటే, ప్రతిసారీ ఎవరో ఒకరు ధర్మ విరుద్ధమైన పని చేయాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు – వారు బ్రాహ్మణ వేషం ధరించాల్సిన అవసరం వచ్చిందని కనిపిస్తుంది. ఇంతకీ ఎందుకు ఈ వేష ధారణ? ఎందుకంటే బ్రాహ్మణుడు అంటే నమ్మకంబ్రాహ్మణుడు […]

blank జీవనశైలి

మీ జీవితం మీద ఒకసారి వెనక్కి తిరిగి చూడండి…

  • July 5, 2025
  • 0 Comments

కథ బాగుంది… వెరైటీగా ఉంది… ఆలోచనాత్మకంగా ఉంది… ఇది కదా పది మందికీ షేర్ చేయాల్సింది… ఆయన వయస్సు సుమారు 50 ఏళ్లు…నీరసంగా కనిపిస్తున్నాడు… ముసుగులో ఒక తడి బాధ. ఏదో తెలియని ఒత్తిడి, గుండెను గింగిరాలు కొడుతున్న విసుగు, జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేని అసంతృప్తి… నిజానికి, ఈ వయస్సులో మనిషి జీవితం పట్ల లైట్‌గానే ఉండాలి —ఆరోగ్యం కాపాడుకుంటూ, ఇష్టమైన పనులు చేస్తూ, మిగిలిన జీవితం నెమ్మదిగా, ఆనందంగా గడపాలి. డబ్బు వస్తుంది… పోతుంది… పదవులు […]

blank ఆధ్యాత్మికత

మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలి

  • July 4, 2025
  • 0 Comments

అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణానికి ఎంతో ప్రత్యేకత ఉంది. మరెంతో ప్రాధాన్యత వుంది. అయితే మిగతా పురాణాలు చదివినంత తేలికగా, ఆసక్తిగా గరుడపురాణం చదవడా నికి చాలా మంది ఇష్టపడరు. అందుకు కారణం గరుడపురాణం పట్ల వారికి గల అపోహేనని చెప్పవచ్చు. ఈ పురాణంలోని విష యాలు గరుత్మంతుడి సందేహాలను తీర్చడానికి శ్రీమహావిష్ణువు చెప్పే సమాధానాలుగా కనిపిస్తాయి. దేహాన్ని వదిలిన అనంతరం ఆత్మ ప్రయాణం, జీవికి ఎదురయ్యే పరిస్థితులు ఈ పురాణంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ […]

blank ప్రముఖ హిందువులు

ఆషాఢ శుద్ధ నవమి – జూలై 4: పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు గారి జన్మదిన శుభాకాంక్షలు

  • July 4, 2025
  • 0 Comments

ఆషాఢ శుద్ధ నవమి, జూలై 4, 2025 సందర్భంగా ప్రవచన చక్రవర్తి, పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు గారి జన్మదిన వేడుకలను అభిమానులు, భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతిని తమ అద్భుతమైన ప్రవచనాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ఈ మహానుభావుడు లక్షలాది హృదయాలను స్పర్శించారు. ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా, www.hindutone.com తరపున ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. డా. చాగంటి కోటేశ్వర రావు: ప్రవచన లోకంలో ఒక జ్యోతి […]

blank స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

ఉత్తరీయం – సద్ బ్రాహ్మణ లక్షణం

  • July 4, 2025
  • 0 Comments

పురుషుడికి సంబంధించిన వేదోక్తి: “వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్రఏవచ” అంటే, గోచీ లేకుండా కేవలం బట్టను చుట్టు చుట్టుకుని ఉన్నవాడు దిగంబరుడే అవుతాడు. బట్టను సరైన రీతిలో ధరించకపోతే పూజకు అర్హత ఉండదు. ఉత్తరీయం ఎందుకు అవసరం? గోచీ అనగా కచ్ఛము — పంచెను వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి దోపుకోవడం.ఇలా గోచీ వేసుకొని, ఎడమ భుజంపై ఉత్తరీయం వేసుకున్న పురుషుడు: ఎడమ భుజం vs కుడి భుజం పూజకు సిద్ధత ఎలా ఉండాలి? పురుషుడు పూజలో పాల్గొనాలంటే: […]

blank రాశి ఫలితాలు

03 జూలై 2025గురువారం | రాశి ఫలితాలు- జ్యోతిష్య మార్గదర్శనం

  • July 3, 2025
  • 0 Comments

🐏 మేషం ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపారాలలో స్థిరమైన లాభాలు అందుతాయి. ఇతరుల వ్యవహారాలకి దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగాలలో అధికారుల సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు కనిపిస్తాయి. 🐂 వృషభం ఆర్థికంగా అంతంతమాత్రమే. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంట్లో, బయట గందరగోళం నెలకొంటుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలు ఎదురవుతాయి. ఉద్యోగాలలో విమర్శలు తట్టుకోవాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలు. 👥 మిధునం విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తిలో […]

blank పంచాంగం

03 జూలై 2025 గురువారం – దృగ్గణిత పంచాంగ సారం

  • July 3, 2025
  • 0 Comments

స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పంచాంగం ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు – ఆషాఢ మాసం – శుక్లపక్షం తేదీ & కాలమానం ॐ సాధారణ శుభ సమయాలు విజ్ఞప్తి సమయాలు వైదిక కాల విభాగాలు సూర్యోదయ / సూర్యాస్తమయాలు శుభాకాంక్షలు ఈరోజు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఆత్మీయుడికి:శుభాశీస్సులు – ధీర్ఘాయుష్మాన్ భవః!శివరామ గోవింద నారాయణ మహాదేవ శుభమస్తు!సర్వేజనాః సుఖినోభవంతు వాసు ముక్తినూతలపాటిఫోన్: 99497 22792