పరమశివుడు – పంచాక్షరి కథలు

పరమశివుడు – పంచాక్షరి

  • February 18, 2026
  • 0 Comments

ఆంధ్రదేశంలో కొంతమంది భక్తులు ఒక శివాలయం కట్టించారు. శివలింగాన్ని గర్భాలయంలోకి తీసుకుని వెళ్ళాలని వారు ప్రయత్నించగా వారు దాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు కదపలేక పోయారు. వారు ఆశ్చర్యచకితులై ఆ విషయాన్ని పరమాచార్య స్వామివారికి చెప్పడానికి కంచి వచ్చారు. స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉండి తిరుచ్చి దగ్గర్లోని శ్రీ వైద్యనాథ శాస్త్రి అనబడేవారిని ఒకరిని తీసుకుని రావాల్సిందిగా చెప్పారు. వారు వైద్యనాథ శాస్త్రిగారి చెవిలో ఏదో చెప్పి ఆ భక్తులకి వారిని మీతోపాటు తీసుకువెళ్ళండి అని […]

🚩ఈరోజు నుండి ఫాల్గుణ మాసం ప్రారంభం – ఫాల్గుణ మాస విశిష్టత 🚩 ఆధ్యాత్మికత

🚩ఈరోజు నుండి ఫాల్గుణ మాసం ప్రారంభం – ఫాల్గుణ మాస విశిష్టత 🚩

  • February 18, 2026
  • 0 Comments

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ ఫాల్గుణం… విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజులు “పయోవ్రతం” ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతోందని భాగవత పురాణం వివరిస్తోంది. అదితి పయోవ్రతం ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందింది. ఫాల్గుణంలో గోదానం , ధనదానం , వస్త్రదానం , గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం. చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది ఫాల్గుణం. ఇంతకు ముందు పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు , వ్రతాలు […]

18 ఫిబ్రవరి 2026 బుధవారం రాశి ఫలితాలు – మేషం నుండి మీనం homebanner

18 ఫిబ్రవరి 2026 బుధవారం రాశి ఫలితాలు – మేషం నుండి మీనం

  • February 17, 2026
  • 0 Comments

శ్రీ గురుభ్యోనమః 🙏AVB SUBBARAO998525580518-02-2026 బుధవారం రాశి ఫలితాలు మేషం స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృషభం వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమ అనంతరం పూర్తవుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలలో సొంత […]

18 ఫిబ్రవరి 2026 పంచాంగం – దృగ్గణిత, శుభ కాలాలు & వైదిక సూచనలు homebanner

18 ఫిబ్రవరి 2026 పంచాంగం – దృగ్గణిత, శుభ కాలాలు & వైదిక సూచనలు

  • February 17, 2026
  • 0 Comments

🙏 ఓం నమో నారాయణాయ – నమః శివాయ | 🙏శ్రీ రామ జయరామ జయజయరామ👉 18, ఫిబ్రవరి, 2026  ✍ దృగ్గణిత పంచాంగం 🌻————————————🌻స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణంశిశిర ఋతౌః / ఫాల్గుణమాసం / శుక్ల పక్షంతిథి  : పాడ్యమి ‌సా 04.57 వరకు ఉపరి విదియవారం    : బుధవారం ( సౌమ్యవాసరే )నక్షత్రం  : శతభిషం రా 09.16 వరకు ఉపరి పూర్వాభాద్రయోగం : శివ రా 10.45 వరకు ఉపరి సిద్ధకరణం  […]

కర్మ, తల్లిదండ్రుల ఆశీర్వాదం & భక్తి మార్గాలు – శివసిద్ధి & జపంలో జీవితం ధన్యం ఆధ్యాత్మికత

కర్మ, తల్లిదండ్రుల ఆశీర్వాదం & భక్తి మార్గాలు – శివసిద్ధి & జపంలో జీవితం ధన్యం

  • February 17, 2026
  • 0 Comments

🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹 కర్మ అనేది గోడకు కొట్టిన బంతి లాంటిది. ఎంత గట్టిగా కొడితే తిరిగి అంతే గట్టిగా మన వైపు వస్తుంది. బంతి దెబ్బ నుండి తప్పించుకోవచ్చునేమో కానీ కర్మ దెబ్బ నుండి మాత్రం తప్పించుకోలేం! పామరుడు అయినా పండితుడు అయినా సరే తాను చేసిన ప్రతీ కర్మకు ఇప్పుడో మరెప్పుడో ఫలం అనుభవించాలి. కనుక కర్మ చేసినపుడు మంచిదా? చెడ్డదా? అని ఆలోచించి చేయాలి. మనకు లాభం వస్తుంది కదా అని ఏది పడితే అది […]

ప్రభవ నామ సంవత్సరం 2026–2027 తిరుమల పండుగల క్యాలెండర్ – ఉగాది నుండి ఉగాది వరకు పూర్తి వివరాలు homebanner

ప్రభవ నామ సంవత్సరం 2026–2027 తిరుమల పండుగల క్యాలెండర్ – ఉగాది నుండి ఉగాది వరకు పూర్తి వివరాలు

  • February 17, 2026
  • 0 Comments

ప్రభవ నామ సంవత్సరము 2026–2027 – తిరుమలలో ఆధ్యాత్మిక మహోత్సవాలు ప్రభవ నామ సంవత్సరము 2026 మార్చి 19న ఉగాదితో ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని పవిత్ర క్షేత్రం తిరుమలలో ప్రతి పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ మహోత్సవాలన్నీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. భక్తుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపాకటాక్షం కోసం లక్షలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంకు సమీపంలోని తిరుపతికి ప్రతి సంవత్సరం విచ్చేస్తారు. ఈ గైడ్‌లో ఉగాది 2026 నుండి ఉగాది 2027 వరకు […]

మానవతా విలువలతో జీవించిన తరం – మరిచిపోతున్న మహానుభావుల జీవన గాథ homebanner

మానవతా విలువలతో జీవించిన తరం – మరిచిపోతున్న మహానుభావుల జీవన గాథ

  • February 17, 2026
  • 0 Comments

ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతోంది. అన్నం తినేముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం. ఇరుకు ఇళ్లల్లో గొప్ప ప్రేమతో బ్రతికిన తరం. బాధ్యతల్ని ఎరిగిన తరం. ‘నేను’ అనకుండా ‘మనం’ అంటూ బతికిన తరం. డిగ్రీలు లేకున్నా, జీవితాన్ని చదివిన తరం. గడియారం లేకున్నా, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం. ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం. కాలిక్యులేటర్ లేకున్నా లెక్కలు చేయగలిగిన తరం. మొబైల్ ఫోన్ లు లేకున్నా స్నేహ […]

ధ్యానంలో మనసు నిలకడకు మార్గం – సత్సంగం, సహనం మరియు లక్ష్యసాధన రహస్యం homebanner

ధ్యానంలో మనసు నిలకడకు మార్గం – సత్సంగం, సహనం మరియు లక్ష్యసాధన రహస్యం

  • February 17, 2026
  • 0 Comments

ధ్యానం చేయాలంటే మనసు నిలబడాలి. మనసు నిలబడాలంటే ధ్యానం మీద శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ కలగాలంటే లక్ష్యం మీద గురి ఉండాలి. సాధించాలనే పట్టుదల, గురి లేకుండా ఎన్నాళ్లు ధ్యానం చేసినా ఫలితం మాత్రం శూన్యం. గురి ఉంది. చేయాలనే సంకల్పం ఉంది. కానీ మనసు మాట వినడం లేదు. కూర్చోగానే వివిధ రకాల ఆలోచనలతో అనేక సన్నివేశాలు కళ్ళముందు కదలాడుతున్నాయి అని అనేకమంది బాధ.. మనస్సు కుదరాలంటే ఒకటే మార్గం.సత్సంగం, సద్గురువుల బోధలు.. నిత్యం వినాలి. […]

ఉపమన్యు మహర్షి వద్ద శ్రీకృష్ణుడికి శివదీక్ష – హరిహర అభేద తత్త్వం homebanner

ఉపమన్యు మహర్షి వద్ద శ్రీకృష్ణుడికి శివదీక్ష – హరిహర అభేద తత్త్వం

  • February 17, 2026
  • 0 Comments

🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷 జ: “యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః” అని శ్రీకృష్ణపరమాత్మ వచనం. లోకానికి ఆదర్శంకోసమే ఆయన సత్కర్మాచరణం చేశాడు. కర్మను ఆచరించవలసిన అవసరమే ఆయనకు లేదు. భగవంతుని ఉపాసించడం, గురువు ద్వారా దీక్షను స్వీకరించడం అనేది సత్సంప్రదాయం. ప్రతి మనిషికీ అవసరమైన ధర్మం. ధర్మప్రతిష్టాపనకు అవతరించిన శ్రీకృష్ణుడు ఆ ధర్మాన్ని తాను ఆచరించి చూపించాడు. అన్ని విద్యలకీ ప్రభువైన ఆ స్వామి, స్వయంగా సాందీపని వద్ద విద్యలనభ్యసించిన విషయం విదితమే కదా! “ఒకే సత్యం రుద్రుడనీ, నారాయణుడనీ […]

చాణక్య నీతి సుభాషితం: మన చూపు మారితే ప్రపంచం మారుతుంది homebanner

చాణక్య నీతి సుభాషితం: మన చూపు మారితే ప్రపంచం మారుతుంది

  • February 17, 2026
  • 0 Comments

🍀🌅 -|¦¦|శుభోదయమ్|¦¦|- 🌄🍀🪔 ॐ卐 -|¦¦|సుభాషితమ్|¦¦|- ॐ卐 💎 తా𝕝𝕝 మానవ శరీరాన్ని… కనుక పరికించి చూస్తే యోగికి తోలుతిత్తిలా, కాముకుడికి కోరిక తీర్చేదిగా, క్రూర మృగానికి మాంసపు ముద్దగా ఎలా కనిపిస్తుందో, అదే విధముగా పదార్థము ఒక్కటే అయినా, వారి చూపును / భావనము బట్టి పలురకాలుగా కనిపిస్తుంది / అనిపిస్తుంది ….అనగా అంతా మన చూపులోనే /భావనలోనే ఉంది అని భావము….! ✍️VKS ©️ MSV🙏