పుస్తకం విలువ చదివితే గాని తెలియదు…..మనిషి విలువ దూరమైతే గాని తెలియదు….

దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా….
గుర్తు వచ్చినప్పుడు వచ్చే బాదే ఎక్కువ….
దేవుడు ఎవరిని ఉరికే పరిచయం చేయడు…
దాని వెనక ఏదో కారణం ఉంటుంది…
సంతోషమైనా అవ్వచ్చు…
లేక బాధైనా అవ్వచ్చు….
ప్రతి సమస్యకు మూడు దారులు ఉంటాయి…
1 ఆమోదించుకోవడం
2 మార్చుకోవడం
3 వదిలేయడం
సమస్యను యధాతధంగా ఆమోదించలేకపోతే….మార్చుకోవాలి… లేదా వదిలేయాలి
మంచి మనసున్న ఏ మనిషిని…. హద్దు దాటి కష్టపెట్టకు…
అందమైన అద్దం కూడా పగిలితే…. పదునైన ఆయుధం అవుతుందని గుర్తుంచుకున్న వాడే మానవుడు….
